చాల మంది దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం ద్రాక్షారామ గ్రామం లోని భీమేశ్వర స్వామి దేవాలయం అని అనుకుంటారు. కానీ కాదట. ఎందుకంటే ద్రాక్షారామం గ్రామంలో దక్షుడు యజ్ఞం చేసిన సమయంలో అవమానానికి గురి అయినా సతీ దేవి అగ్నికి ఆహుతి అవుతుంది. ఆ తరువాతి పరిణామాలలో సతీదేవి యొక్క నావి భాగం పడిన ప్రదేశం మరియు తారకాసురుని మెడలోని శివ లింగాన్ని కుమారస్వామి ఛేదించగా అందులో ఒక ముక్క ఇక్కడ పడింది. ఆ విధంగా భీమేశ్వర స్వామి గుడి ఆవిష్కృతమైంది.
అయితే చాలామంది ఆ ప్రదేశం లోనే దక్షుడు యజ్ఞం చేసాడు అని అనుకుంటారు. కానీ నిజానికి దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం ఆ గుడికి కొద్దీ దూరంలో నే ఉంది. వాటి చిత్రాలు తీసి మీకోసం ఇక్కడ పొందు పరచాము. సందర్శించండి.
ఆ ప్రదేశాని కి వెళ్ళే అందరికి మొదటగా కనిపించేది ఈ చెట్టే
తరువాతి కాలంలో కట్టించిన ప్రస్తుత దేవాలయాలు
ఆ ప్రాంతంలో భక్తులచే పూజలందుకొంటున్న రావి చెట్టు
ఆ ప్రాంతం లోని మొట్టమొదటి గుడి ఇది, ఇక్కడ ఉన్న కోనేరు/ నీటి లో కాళ్ళు కడుక్కుని భక్తులు ఈ అమ్మవారిని దర్శించిన అనంతరం, మిగిలిన దేవాలయాలను సందర్శిస్తారు.
అమ్మవారి గుడి గోడమీద రాయబడిన శిలా శాసనములు. ఇక్కడ ప్రతీ నిత్యం అమ్మవారికి పూజలు అందించబడతాయి.
ఇక్కడ రాయబడిన ఈ సమాచారం ఆ ప్రదేశం యొక్క విశిష్టతను క్లుప్తంగా తెలియచేస్తుంది
మీకోసం స్పష్టంగా ఉండాలని తీసిన ఫోటో ఇది. ఇక్కడ రాయబడిన దానిని చదివితే మీకే అర్ధం అవుతుంది ఆ పురాణం గాధ ఏమిటో. ఈ ఫోటో తీయటానికి గల ప్రధాన కారణం. నేడు చాల మంది ఫేక్ న్యూస్ లేదా సమాచారంతో అందరిని విసిగిస్తున్డటం చేత, అందరికి ఈ బ్లాగ్ లో ప్రచురించ బడే దాదాపు అన్నీ కుడా ఆధార పురితమైనవే అని మీకు తెలియాలని.
ఇంతటి అద్భుతమైన ఈ క్షేత్ర మహిమను మీ మిత్రులకు కూడా తెలిసేలా లేదా మొరొక్కసారి గుర్తుచేసేలా అందరికి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలగురించి తెలుసుకునేందుకు పైన ఉన్న subscribe అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మే ఈమెయిలు ఎంటర్ చేసి మీ మెయిల్ ఓపెన్ చేసి చుడండి ఒక కన్ఫర్మేషున్ లింక్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. అంతే ఇలాంటి అనేక విషయాలు మీ మెయిల్ కి ప్రతీ రోజు ఉచితంగా వస్తాయి. జై హింద్
Please notify the exact location of this temple so that it is easy to the devotees, who ever visit the temple of Daaksharamam
ReplyDeleteThank you so much for your comment on this blog. we respect your feedback. we are happy to inform you that everybody in that place knew the exact location and they will direct you to the place, if you ask them when you visit draksharama.
DeleteGuruvu gariki namaskaralu
ReplyDeleteChala santoshamga undi Hindu dharmanni meru teliyachese prayatnam present generation lo ivvani teliyatam chala avasarram
Merinka Ila yeenno karyKramalu cheyalani bagavantuduni korumuntunnanu
గురువుగారు కరెక్ట్ గా లొకేషన్ ఎలా వెళ్లాలో తెలియచేయగలరు
ReplyDeleteగురువుగారు కరెక్ట్ గా లొకేషన్ ఎలా వెళ్లాలో తెలియచేయగలరు
ReplyDeletenice efforts.. thanks and keep it up...
ReplyDeleteచాలా మంచి విషయాలను మాకు చాలా బాగా అర్థం అయ్యేలా వివరించారు. మీకు ధన్యవాదాలు...
ReplyDeleteనాకు సబ్స్క్రిప్షన్ లింక్ దొరక లేదు
ReplyDelete