నేటి రాశి ఫలాలు 14-04-2020 - గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology
మేష రాశి: కొద్దిపాటి ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. మనసిక ఒత్తిడి అధికం అవుతుంది. పనులలో జాప్యం, లేనిపోని ఇబ్బందులు ఒకింత చికాకును కలిగిస్తాయి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృషభ రాశి: ఈ రోజు వీరికి బాగుంది. ప్రతీ పనిలో విజయం వరిస్తుంది. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేయాలి అని మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తక్కువ ధరకే మంచి వస్తువు/స్థిరాస్తి ని కొనుగోలు చేయగలుగుతారు. ఆ నిమ్మిత్తం ఒప్పందాలు చేసుకుంటారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మిథున రాశి: గతంలో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకొని సమాజంలో మీకంటూ ఒక విలువైన స్థానాన్ని, పేరుని సంపాదించుకోగలుగుతారు. కొద్దిపాటి విబేదాలు వచ్చే అవకాశం ఉంది. గొడవలకు, సెట్టిల్మేంట్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కర్కాటక రాశి: చేసే ప్రతీ పనిలో కుటుంబ సబ్యుల సహాయ సహకారాలు మీకు వెన్నంటి ఉండటం మీ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రతీ పనిని నేర్పుతో చాకచక్యంగా పూర్తి చేసి ప్రసంసలు అందుకుంటారు. ఆకస్మిక ధన లబ్ది సూచిస్తుంది. శుభకార్యాల నిమ్మితం మీరు చేసే ప్రయత్నాలు, ప్రణాళికలు ఫలిస్తాయి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
సింహ రాశి: సరైన సమయంలో మిమ్మల్ని మీరు నమ్ముకున్నవారు ఆదుకుంటారు. ఇది మీకు వారిపై నమ్మకాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ శత్రువర్గం మీ పై చేసే కుట్రలు మీకు ఇబ్బందిగా మారతాయి. కావున మీ జాగ్రత్త లో మీరు ఉండటం సుచించడమైనది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కన్య రాశి: చేసే వృతి వ్యాపారాల యందు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. మీ విజయానికి మీ శ్రమ, పట్టుదలే కారణం అవబోతుంది. మొండి పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు చేసేటపుడు ముందుగా శ్రీ రామున్ని స్మరించి బయలుదేరాలి. అనవసర ప్రయాణాలు మానుకోవాలి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
తులా రాశి: కొద్ది పాటి ప్రయత్నంతోనే పనులు పూర్తి అవడం చూసి మీకే ఆశ్చర్యం వేస్తుంది. కానీ దీనికి గల కారణం అనుకూల గ్రహస్థితే అని గమనించాలి. ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలుకై మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృశ్చిక రాశి: ప్రతీ పనిలో నిపుణుల సలహా తీసుకోవడం సుచించడమైనది. సొంత నిర్ణయాల వళ్ళ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. లేనిపోని గొడవలకు దూరంగా ఉండాలి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
ధనుస్సు రాశి: మీ వాళ్లు మీ విషయంలో ప్రవర్తించే తీరు చూసి మీకు బాధ వేస్తుంది. దానికి గల కారణం మీ గ్రహస్థితి. ఎంత కష్టపడిన ఫలితం శూన్యం. ఆశించిన లక్ష్యాలను చేరుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది మీ మానసిక ఆందోళనకు కారణం అవుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మకర రాశి: వ్రుత్తి వ్యాపారాలలో మీరు తీసుకునే నిర్ణయాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. మొండి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శ్రమ అధికంగా ఉండబోతుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కుంభ రాశి: మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వార్త ఒకటి ఈ రోజు వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. శత్రు పీడ అధికం. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మీన రాశి: వ్యాపారాలు పుంజుకుంటాయి. ఆర్ధికంగా బాగుంది. ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. ఒక వార్త మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది. ఈ రోజు మీకు శుభదయకంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి