కలియుగ ప్రభావం చేత ప్రతీ ఒక్కక్కరికి ఆస్తులు ఉన్నా లేకపోయినా శత్రువులు మాత్రం ఉండటం కామన్ అయిపాయింది. వ్యాపారం చేసేవారికి, ఉద్యోగం చేసేవారికి, ఆకరికి కొంచెం అందంగా ఉన్నా,నలుగురి దగ్గరా మంచిపేరు ఉనా. శత్రువులు యిట్టె ఏర్పదిపోతున్నారు. మన పనేదో మనం చేసుకుంటున్నా ఎవరి జోలికీ వెళ్ళాక పోయినా. మనం చేసిన పాపం ఎంతో కాని తెలియకుందనీ శత్రువులు వచేస్తున్నారు అని చేలా మంది బాధపడుతుంటారు. కొంతమంది పరిస్థితి అయితే మరీ ఘోరం, వల్లా చుట్టూనే ఉంటూ వల్లానే నాశనం చేసేయాలి అని ప్రయత్నిస్తుంటారు. కానీ పాపం ఆ అమాయకులకు ఆ శత్రువులు తమ చుట్టే ఉన్నారని. తమ చుట్టూ ఉన్నవారే నాశనం చేయాలనీ చూస్తున్నారని వారికి తెలియదు. కనీ శత్రువు ఎవరో తెలిసినా తెలియక పోయినా ఈ క్రింద ఇవ్వబడిన మంత్రాన్ని ప్రతీ నిత్యం సాయంకాలం 108 సార్లు జపించినా. మీకు శత్రువులు అంటూ ఎవరు ఉండరట. అంతే కాదు, మీ శత్రువులు కుడా మిత్రులుగా మరే అవకాసం లేకపోలేదని తాంత్రిక పుస్తకంలో రాసి ఉంది.
అయితే ఇంకెందుకు లేటు, వెంటనే కింది మంత్రాన్ని రాసుకుని, లేదంటే ఈ లింక్ ను మీ బ్రౌజరు లో బుక్ మార్క్ పెట్టుకొని ఇక్కడ ఇచిన మంత్రాన్ని ప్రతీ నిత్యం 108 సార్లు జపించండి.
హే కృష్ణ, ద్వారకావాసిన్, క్వాసి యాదవ నందన,
ఆపద్భి: పరభూతాం మాం త్రాయ స్వాశు జనార్దన II
ఇలాంటి మరిన్ని విలువైన విషయాలు తెలుస్కోవటానికి వెంటనే పైన కనబడుతున్న భక్తి – శక్తీ అనే పేరు కింద ఉన్న subscribe అనే option మీద క్లిక్ మీ email అడ్రస్ ని ఎంటర్ చేయండి (ఉచితం) అంతే ప్రతీ విషయం మీ మెయిల్ కి ఉచితంగా పంపించబడుతుంది. అంతే కాదు మీకు ఎలాంటి సందేహం ఉన్నా (ఆద్యాత్మికత కు సంబంధించి) కింద కామెంట్ లో రాయండి. వెంటనే మీ ప్రశ్నకి సమాదానం తెలుపుతాము. ఉదా: మా మిత్రుడు అడిగాడు, ధర్మాత్ముడు అయిన కర్ణుడు ఎందుకు అన్ని కష్టాలను అనుభవిస్తాడు అని. దాని పై వెంటనే దానిపై ఈ బ్లాగ్ లో పోస్ట్ పెట్టి, ఆయనకు తెలియచేయటం జరిగింది.
శుభం భూయాత్
గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఎం చేయాలి ఎక్కడ తిరిగినా ప్రయోజనం లేదు. చాలా డబ్బులు వృదా అయ్యాయి bheemrajnuthipelly8943@gmail.com
ReplyDeleteతాంత్రిక పరిహారాలు కావాలి
ReplyDelete