ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు చాల పరిహారాలు పాటిస్తుంటారు. అనేక శ్లోకాలు చదవటం, పూజలు చేయటం. కానీ దురదృష్టవశాత్తు కొంతమందికి ఎన్ని చేసినా ఎలాంటి ఫలితం అంతగా కనిపించదు. అటువంటివారికి ఈ మంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాల మంది ధనం అనగానే, లక్ష్మీ దేవినో, కుబేరున్నో పూజిస్తారు. ఎందుకంటే ధనం అనగానే గుర్తొచ్చేది వాల్లే కాబట్టి. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే. వారికీ కూడా ధనాన్ని ఈశ్వరుడే ఇచ్చాడట. కాబట్టి ధనాకర్షణ కొరకు, ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవటానికి ఎవరైతే భక్తి శ్రద్దలతో ఈ క్రింది మంత్రాన్ని పఠిస్తారో. వారికి అష్టైశ్వర్యాలను ఆ ఈశ్వరుడు ఇస్తాడట. అంతే కాదు ఇక్కడ ఇచ్చే మంత్రాన్ని స్వర్ణాకర్షణ భైరవ మంత్రం అంటారు. దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పైన ఫోటో చుసిన వెంటనే మీకు అర్ధం అయ్యే ఉంటుంది. ఈశ్వరుడే స్వర్ణకర్షణ భైరవుడనీ, ఆ రూపంలో లక్ష్మికి, కుబేరునకు ధనాన్ని ఇచ్చాడని. అందువల్ల తామెల్లరూ భక్తి శ్రద్ధలతో స్వర్ణకర్షణ భైరవుని పూజించి. ఈ క్రింది మంత్రాన్ని పఠిస్తే మీకు గల సకల దరిద్రాలు నశించి. ధనవంతులు కాగలరు. ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకొనేందుకు టెలిగ్రాం యాప్ లో మా నెంబర్ కు ఓం అని మెస్సేజ్ చేయండి. 9581451419
" ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్యవృద్ధి కరాయా శీగ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా
ఓం క్లాం క్లీం హ్రాం హ్రీం హుం వం అపద్దుధారణాయ అజాలామలబద్ధాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ బైరవాయ మమ దుఖ దారిద్ర విద్వేషణాయ ఓం హ్రీం మహా భైరవాయ నమః "
(మంగళవారం, శుక్రవారం, అష్టమి తిథి పౌర్ణమి రోజులలో అరాదిస్తే ఫలితం అధికంగా ఉంటుంది)
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి