హిందూ ధర్మం ప్రకారం శ్రీ సూక్తానికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. ఎవరైతే ఈ సూక్తాన్ని నిత్యం పారాయణ చేస్తారో వారికీ దేనికి లోటు ఉండదని చెప్తారు. అలాంటి అద్భుతమైన శ్రీ సూక్తాన్ని మీ అందరికోసం ఇక్కడ ఇవ్వటం జరిగింది.
శ్రీ సూక్తం
తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీమ్, యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినా ద ప్రబోధినీమ్, శ్రియం దేవీ ముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్
కాంసోస్మితాం హిరణ్య ప్రాకారా మార్దాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్,పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్
చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్,
తాం పద్మినీమీం శరణమహాం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే
ఆదిత్యవర్ణే తపసో ధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వ:, తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ:
ఉపెతు మాం దేవసఖ: కీర్తిశ్చ మణినా సహా, ప్రాదుర్భూతో స్మిరాష్ట్రే స్మిన్ కీర్తిమృద్ధిం దదాదుమే
క్షుత్పిపాసామలాం జ్యేష్ఠా మలక్షీం నాశయామ్యహమ్, అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్
గందద్వారాం దురాదర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్, ఈశ్వరీగ్మ్ సర్వ భూతానాం తామిహోపహ్వయే శ్రియమ్
మనస: కామకూతిం వాచ: సత్యమశీమహి, పశూనాం రూపమన్యస్య మయి శ్రీ:శ్రయతాం యశ:
కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ, శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్
ఆప: సృజంతు స్నిగ్దాని చిక్లీత వసమే గృహే, ని చ దేవీం మాతరం శ్రియం వాసయమే కులే
ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగలాం పద్మమాలినీమ్, చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ
ఆర్ద్రాం య: కరిణీం యష్టిం సువర్ణామ్ హేమ మాలినీమ్, సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ
తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమన పగామినీమ్, యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో శ్వాన్, విందేయం పురుషానహమ్
య: శుచి: ప్రయతో భూత్వా జుహుయాదాజ్య మన్వహమ్, శ్రియ: పంచదర్చం చ శ్రీకామ: సతతం జపేత్
ఆనన్ద: కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతా:, ఋషయస్తే త్రయ: పుత్రా: స్వయం శ్రీరేవ దేవతా
పద్మాననే పద్మ ఊరు పద్మాక్షీ పద్మసంభవే, త్వం మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్
అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే, ధనం మే జుషతాం దేవి సర్వకామార్థ సిద్ధయే
పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాజావిగోరథమ్, ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మామ్
చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీమ్, చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ హహాలక్ష్మీ ముపాస్మహే
ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు: , ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే
వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహ, సోమం ధనస్య సోమినో మహ్యాం దదాతు సోమినీ
న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతి: , భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపేత్సదా
వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుత: , రోహంతు సర్వభీజాన్యవ బ్రహ్మ ద్విషో జహి
పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి , విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ
యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ, గంభీరా వర్తనాభి: స్తనభర నమితా శుభ్ర వస్తోత్తరీయా
లక్ష్మీర్థివ్యైర్గజేంద్రైమణిగణ ఖచితైస్స్నాపితా హేమకుంభై: , నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగల్యయుక్తా
లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్, దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం, త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం
సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ, శ్రీలక్ష్మీర్వర లక్ష్మీశ్చ ప్రసన్నామమ సర్వదా
వరాంకుశౌ పాశమభీతిముద్రాం, కరైర్వహంతీం కమలాసనస్థామ్, బాలర్కకోటి ప్రతిభాం త్రిణేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తామ్,
సర్వమంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్య్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే,
మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్ ,
శ్రీ ర్వర్చ స్వ మాయి ష్ మారో గ్యమావీ దాత్ పవమానం మహీయతే
దాన్యం దనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు:
ఓం శాంతి: శాంతి: శాంతి:
ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకొనేందుకు పైన భక్తి - శక్తీ పేరు కింద కనబడుతున్న subscribe అనే ఆప్షన్ పై క్లిక్ చేసి subscribe అవ్వండి. ఈ పోస్ట్ ను షేర్ చేయటం ద్వారా మరింత మందికి సహాయపడండి.
శుభం భూయాత్
very nice.
ReplyDeleteKamani adhupulo unchalantey ealanti mantram japinchali
ReplyDeleteNuvvu kaalipovali
Delete