తెరచిన శబరిమల తలపులు - కళ్ళు చెదిరేలా 10 రోజులు పాటు జరగనున్న ఉత్సవాలు - పూర్తి వివరాలు - ఫొటోలతో...
నిన్న కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయ తలపులు తెరువబడ్డాయి. నిన్నటి నుండి ఇక్కడ దాదాపు పది రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి. ప్రతీ నిత్యం నిర్వహించే ఈ ఉత్సవాలు భక్తులకు కనులవిందుగా ఉంటాయి. ఈ సారి బంగారు పూత పూయబడిన తలపులు స్వామీ వారి దేవాలయానికి అమర్చనున్నారట. వీటికి తొడిగిన బంగారు పూత, తలపునకు ఒకవేళ ఏదయినా డేమేజ్ అయితే సులభంగా తొలగించి నూతన తలపులకు అమర్చే విధంగా తయారు చేశారట.
అంగరంగ వైభవంగా మొదలయిన శబరిమల ఉత్సవాలు
ఈ ఉత్సవాన్ని చూడటానికి, దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు ప్రతీ ఏటా ఇక్కడికి వస్తారట
భారత దేశంలో జరిగే అతి పెద్ద ఉత్సవాల్లో ఒకటిగా దీనిని పేర్కొనవచ్చు
ఈనెల 20 వ తారీకు వరకు వీటిని కొనసాగిస్తారట
మరిన్ని వివరాలు త్వరలో ప్రచురిస్తాము. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలగురించి తెలుసుకునేందుకు పైన ఉన్న subscribe అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మే ఈమెయిలు ఎంటర్ చేసి మీ మెయిల్ ఓపెన్ చేసి చుడండి ఒక కన్ఫర్మేషున్ లింక్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. అంతే ఇలాంటి అనేక విషయాలు మీ మెయిల్ కి ప్రతీ రోజు ఉచితంగా వస్తాయి. జై హింద్
Bhuvana moans Ayyappa
ReplyDelete