రాశి ఫలాలు - ఆదివారం - 07-06-2020. గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology
వృషభ రాశి: ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్య ఒకటి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. రావలసిన ధనం చేతికి అందుతుంది. ఇది మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా టెలిగ్రాం నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, టెలిగ్రాం లో ఓం అని మాకు మెసేజ్ చేయండి.
మిథున రాశి: మానసిక అశాంతి సూచిస్తుంది. అధికారులతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రతీ పనిలోనూ జాగ్రత్త అవసరం. మిత్రుల బందువుల సహాయంతో సమస్యల నుండి బయట పడతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా టెలిగ్రాం నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, టెలిగ్రాం లో ఓం అని మాకు మెసేజ్ చేయండి.
కర్కాటక రాశి: గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. స్నేహితుల ప్రోద్బలంతో పనులు దిగ్విజయంగా పూర్తి చేసి, ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా టెలిగ్రాంనెంబర్(9581451419) సేవ్ చేసుకుని, టెలిగ్రాం లో ఓం అని మాకు మెసేజ్ చేయండి.
సింహ రాశి: గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉంది. ప్రతీ పనిలోనూ విజయం లభిస్తుంది. బందు మిత్రులతో మీరు చేసే సంభాషణ మీ మానసిక ఉల్లాసానికి కారణం అవుతుంది. ఎంతో సంతోషంగా ఉండబోతున్నారు. మీరు ఉహించిన ఫలితాలను అందుకోవటం మరింత మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా టెలిగ్రాం నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, టెలిగ్రాం లో ఓం అని మాకు మెసేజ్ చేయండి.
కన్య రాశి: భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఇతరులను మీ తెలివితో మీ పట్ల ఆకర్షితులను చేసుకుంటారు. నూతన వస్తువులను కొనే అవకాశం ఉంది. సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా టెలిగ్రాం నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, టెలిగ్రాం లో ఓం అని మాకు మెసేజ్ చేయండి.
తులా రాశి: అతి కష్టం మీద పనులు పూర్తి అవుతాయి. మీ మొండితనం చేత చేపట్టిన పనులలో తప్పక విజయం సిద్దిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. లేనిపోని విబేదాలు వచ్చే అవకాశం ఉంది. కావున మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా టెలిగ్రాం నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, టెలిగ్రాం లో ఓం అని మాకు మెసేజ్ చేయండి.
వృశ్చిక రాశి: ఇంటాబయటా పూర్తి అనుకూల వాతావరణం చూడబోతున్నారు. మానసిక ఉల్లాసం మీ సొంతం. గతం కంటే మెరుగైన రోజులుగా ప్రస్తుత రోజులను చెప్పుకోవచ్చు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తి అవుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా టెలిగ్రాం నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, టెలిగ్రాం లో ఓం అని మాకు మెసేజ్ చేయండి.
ధనుస్సు రాశి: లేనిపోని విబేదాలకు దూరంగా ఉండాలి. అకారణ కలహా సూచనలు ఉన్నాయి. ప్రతీ పనిలోనూ జాగ్రత్త అవసరం. బందు మిత్రుల సహాయం మీకు ఎప్పుడు ఉంటుంది. అయితే మీరు మాట్లాడే కొన్ని మాటలు వారిని ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. కావున కోపాన్ని అదుపు చేసుకుని, మాట్లాడేటపుడు జాగ్రత్త గా మాట్లాడాలి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా టెలిగ్రాంనెంబర్(9581451419) సేవ్ చేసుకుని, టెలిగ్రాం లో ఓం అని మాకు మెసేజ్ చేయండి.
మకర రాశి: మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఇంటా బయటా పూర్తి అనుకూలంగా ఉండబోతుంది. బందు మిత్రులతో మీరు చేసే సంభాషణ లాభదాయకంగా ఉండబోతుంది. మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా టెలిగ్రాంనెంబర్(9581451419) సేవ్ చేసుకుని, టెలిగ్రాం లో ఓం అని మాకు మెసేజ్ చేయండి.
కుంభ రాశి: చేపట్టిన పనులలో కొద్దిపాటి జాప్యం జరిగే అవకాశం ఉంది. కావున జాగ్రత్త అవసరం. ప్రతీ పనిలోనూ అనుభవజ్ఞుల సలహా తీసుకుని విజయం సాధిస్తారు. లేనిపోని కర్చులు అధికంగా ఉండబోతున్నాయి. ఆర్ధికంగా అంతగా బాగుండలేదు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా టెలిగ్రాం నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, టెలిగ్రాం లో ఓం అని మాకు మెసేజ్ చేయండి.
మీన రాశి: మీరు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న వార్త ఒకటి ఇప్పుడు వినడం మీ మానసిక సంతోషానికి కారణం అవుతుంది. నూతన వస్తువులను కొనే అవకాశం ఉంది. కొద్ది పాటి కర్చులు సూచిస్తున్నాయి. మీరు చేసే ప్రతీ పనిలో మీ బందు మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. పూర్తి అనుకూలంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా టెలిగ్రాం నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, టెలిగ్రాం లో ఓం అని మాకు మెసేజ్ చేయండి.
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి