రాశి ఫలాలు - గురువారం- 21-05-2020. గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology


మేష రాశి: పనులు సకాలంలో పూర్తికాగాలవు. మీరు చేయు ప్రతీ పని యందు మీ కుటుంబ సబ్యుల సహాయసహకారాలు వెన్నంటి ఉంటాయి. భవిష్యత్తుకి సంబందించిన ప్రణాళికలు చేస్తారు. సత్ఫలితాలు పొండుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమయానికి ధనం చేతికి అందుతుంది. ఈ రోజు మీకు అనుకూలంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

వృషభ రాశి: బయటి వారి ప్రమేయంతో చేపట్టిన పనులు పూర్తి కాగలవు. శ్రమ అధికంగా ఉండబోతుంది. పనులో ఏర్పడే కొద్ది పాటి ఇబ్బందులు మానసిక ఒత్తిడిని పెంచే విధంగా ఉండబోతాయి. అయితే మీరు అనుకున్న పని పూర్తి కావటం, ఎదురుచూస్తున్న వార్త వినడం మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు చేయు వ్రుత్తి వ్య్పరాలలో పూర్తి అనుకులతను చుడబోతారు. ఇంటాబయటా పూర్తి అనుకూలంగా ఈ రోజు ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మిథున రాశి: ఈ రోజు గ్రహ స్థితి మీకు మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది. లేనిపోని ప్రయాణాలు వాయిదా వెయ్యటం మంచిది. పనులలో కొద్ది పాటి ఆటంకాలు ఏర్పడతాయి. ఇతరులతో మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని విబేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే మీకు సమయానికి ధనం చేతికి అందటం వళ్ళ మానసికంగా ఆనందంగా ఉండగలుగుతారు. ఈ రోజు మిశ్రమంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కర్కాటక రాశి: మనస్సు లిలకడ ఉండదు. నిర్ణయాలు ఒకటికి రెండు సార్లు అలోచించి తీసుకోవాలి. మీ బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. కొద్దిపాటి అనవసరపు కర్చులు ఉండే అవకాశం ఉంది. మీరు సహాయం చేసిన వారే మీ మీద నిండా వెయ్యటం మీకు బాధను కలిగిస్తుంది. ఇలాంటి ఒక సంఘటన ఈ రోజు ఎదురయ్యే అవకాశం ఉంది. తద్వారా మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

సింహ రాశి: ఈ రోజు మీకు అనుకూలంగా ఉండబోతుంది. చేపట్టిన పనులలో విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. ఆర్ధికంగా చాలా బాగుండబోతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసికంగా ఆనందంగా ఉంటారు. ఆత్మీయులతో సమయాన్ని వేచ్చిస్తారు. మీకు ఈ రోజు అంతా అనుకూలంగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కన్య రాశి: చేయు వ్రుత్తి వ్యాపారాలలో అనుభవజ్ఞుల సలహా ద్వారా రాబాలను గడిస్తారు. కుటుంబ సబ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ తిలివితేటలు కలసివచ్చేవిగా ఉంటాయి. మీరు చేసే పధకాలు విజయాన్ని సిద్దిస్తాయి. భవిష్యత్తుకి సంబందించిన ప్రణాళికలు చేస్తారు. ఎదురుచూస్తున్న వార్త ఒకటి ఈ రోజు మీరు వింటారు.ఈ రోజు మీకు అంతా అనుకూలంగానే ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

తులా రాశి: మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అధికారుల మన్ననలు అందుకుంటారు. ఇంటాబయటా పూర్తి అనుకూలం. ధనాన్ని కర్చుచేస్తారు. బంధు మిత్రులతో సమయాన్ని గడుపుతారు. ఆనందగా ఉంటారు. ఈ రోజు మీకు బాగుందబోతుంది. అయితే గొడవలకు దూరంగా ఉండాలి. లేనిపోని తగాదలలో తలదూర్చ రాదు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

వృశ్చిక రాశి: పనులు సకాలంలో పూర్తి అయ్యి సత్ఫలితాలను ఇస్తాయి. మీ రాబడి మరియు మీరు ఆశించిన ఫలితాలను అందుకోవడం మీ ఆత్మస్థైర్యాన్ని మరింతగా పెంచుతాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. రాబడి పెంచుకోవటానికి ప్రయత్నాలు చేస్తారు. అలానే విజయాన్ని కుడా పొందుతారు. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఇతరులతో మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఇతరుల మనస్సు నొప్పించకుండా మెలగటం మేర్చుకోవాలి. ఈ రోజు పూర్తి అనుకూలంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

ధనుస్సు రాశి: పనులలో జాప్యం ఏర్పడే అవకాశం ఉంది. అతి కష్టం మీద కాని పనులు పూర్తి కావు. మనస్సు నిలకడ ఉండదు. తద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సమయం వృధా చేస్తారు. బద్దకంగా ఉంటారు. పనులు నత్తనడకన సాగటం, సకాలంలో పనులు ఆగిపోవడం మీకు ఒత్తిడిని అలిగిస్తాయి. అయితే ఇది మీకు ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి వల్ల మాత్రమే జరుగుతుంది. కావున భావంతున్ని ఆరాధించటం గ్రహాలనుండి వచ్చే ప్రతికులా ప్రభావాన్ని తగ్గించి, విజయాన్ని ప్రసాదిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మకర రాశి: అతి కష్టం మీద పనులు పూర్తి అవుతాయి. కొద్ది పాటి అనారోగ్య సూచనలు ఉన్నాయి. అశ్రద్ద మంచిది కాదు. కాలానికి తగిన బోజనాన్ని తీసుకోవాలి. కొన్ని సంఘటనలు మానసికంగా ఇబ్బంది పెడతాయి. మీకు ఈ రోజు మిశ్రమంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కుంభ రాశి: పనులు సకాలంలో పూర్తి చేసి, విజయాన్ని అందుకుంటారు. గతం కంటే ఎంతో మెరుగైన కాలం నడుస్తుంది. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. ఇంటాబయటా పూర్తి అనుకూలం. సమాజంలో మీ పేరు ప్రఖ్యాతలు మరింతగా పెరుగుతాయి. కుటుంబ సబ్యులు సహాయ సహకారాలు అందుతాయి. అన్నిటా మీదే పై చేయి అవుతుంది. విజయం వరిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మీన రాశి: మొండి పట్టుదలతో పనులు పూర్తి చేసి, విజయాన్ని అందుకుంటారు. మీ తెలివి, నైపుణ్యం ఎలాంటి కష్టాన్నైనా అధికమించేందుకు సహకరిస్తాయి. నమ్మిన వారు సకాలంలో ఆడుకుంటారు. అది మీ మానసిక ప్రశాంతతకు కారణం అవుతుంది. ఆర్ధికంగా తిరుగులేదు. చాలా బాగుండబోతుంది. ఈ రోజు అంతా బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

శుభం భూయాత్ 

Comments