ఈ రోజు ఏం జరగబోతుంది - జీవితం నేర్పించే పాఠాలు ఏమిటి ? నేటి రాశిఫలలు 11-05-2020


మేష రాశి: ప్రతీ పనిని పట్టుదలతో పూర్తి చేస్తారు. మీ మొండి పట్టుదలే మీకు విజయాన్ని తేచ్చిపెడుతుంది. అకారణ కలహా సూచనలు ఉన్నాయి. సహాయం చేయటానికి వెళ్లి నిందలు పడే అవకాశం ఉంది. కావున జాగ్రత్త గా ఉండాలి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కొద్దిపాటి అనారోగ్య సూచనలు కుడా ఉన్నాయి. లేనిపోని కర్చులు తగ్గించుకోవాలి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

వృషభ రాశి: ఇంటాబయట పూర్తి అనుకూలం. మీరు చేయు ప్రతీ పనిలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు వెన్నంటి ఉంటాయి. అయితే మీ నిర్లక్ష్యం కారణంగా తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఏర్పడవచ్చు. కావున ప్రతీ పనిని మిక్కిలి జాగ్రత్తతో, అశ్రద్ద లేకుండా చేయాలి. మీకు సహాయం చేస్తాను అని ఆడంబరాలు పలికిన వారు సమయానికి అద్రుస్యమౌతారు. వారి నిజస్వరూపం ఏమిటా అనేది మీకు త్వరలోనే తెలుస్తుంది. కావున ప్రతీ పనిలో ఇతరులను అనవసరంగా నమ్మవద్దు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మిథున రాశి: ఈ రోజు మీకు గ్రహస్థితి మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. మీ తోటి ఉద్యోగులు మీ పై చేసే కుట్రకు మీరు బలి అవ్వకుండా ముందుగానే గ్రహించి, తెలివిగా బయటపడే సమయం. మీ పై అధికారుల నుండి కొద్ది పాటి ఒత్తిడి తప్పనిసరి. లేనిపోని కర్చులు అధికంగా ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యటం మంచిది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కర్కాటక రాశి: పనులలో మీరు కనబరిచే మీ నైపుణ్యం, ప్రతిభ అతి తక్కువ సమయంలోనే మీకు విజయాన్ని ప్రసాదిస్తుంది. మీరు చేయు వ్రుత్తి ఉద్యోగ పరంగా అభివృద్దిని చూస్తారు. ప్రతీ పనిలో మీ కుటుంబ సబ్యుల సహాయ సహకారాలు వెన్నంటి ఉండి, మీకు విజయాన్ని తెచ్చి పెడతాయి. మీరు ఇంతకాలంగానో ఎదురుచూస్తున్న వార్త ఒకటి మీరు ఈ సమయంలో వినే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

సింహ రాశి: పనులు చక్కగా పూర్తి అవుతాయి. కొద్దిపాటి ఆటంకాలు ఎదురైనా అవి మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టేవిగా ఉండవు. గతంలో ఆగిన పనులు కుడా ఇప్పుడు పూర్తి అయ్యే సమయం ఇది. వ్రుత్తి ఉద్యోగా పరంగా బాగుంది. ఆర్ధికంగా బాగుందబోతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుని నిర్ణయించేవిగా ఉండబోతున్నాయి. కావున నిర్ణయాలు తీసుకునేటపుడు ఒకటికి రెండు సార్లు అలోచించి తీసుకోవాలి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కన్య రాశి: లేనిపోని వాటికి మీరు నిందలు పడాల్సి వస్తుంది. మీ కోపమే మీకు పెద్ద శాపం గా మరే అవకాశం ఉంది. కావున మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మనస్సు స్థిమితం ఉండదు. ఒకటి చేయబోయి మరొకటి చేస్తారు. మీరు ముందు ఒకటి అనుకుని, తరువాత మరొకటి చేస్తారు. దిని వళ్ళ అనవసరపు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక సంఘటన మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీసేదిగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

తులా రాశి: నిరుద్యోగులకు శుభ సమయం నడుస్తుంది. వారు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్రుత్తి ఉద్యోగా పరంగా మంచి రాబడి ఉంది. పనులలో కొద్దిపాటి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్ధికంగా బాగుంది. మీ ప్రతిభ వెలుగులోకి వచ్చే సమయం. ఈ రోజు అంతా బాగానే ఉంది. శుభం. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

వృశ్చిక రాశి: గతంకంటే మరింత అనుకూలంగా, అద్బుతంగా భవిష్యత్తు ఉండబోతుంది అనడానికి ప్రతుత రోజులే నిదర్శమవుతాయి. మీకు పూర్తి అనుకూల వాతావరణం ఏర్పదబోతుంది. మీ వైరి వర్గం వారి పై మీరు చేసే పధకాలు ఫలించి, వారిని అదుపులో పెడతాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పని ఒకటి పూర్తి అవుతుంది. అది మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది. ఆకస్మిక ధనలబ్ది ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

ధనుస్సు రాశి: పనులలో జాప్యం ఏర్పడుతుంది. అతి కష్టం మీద పనులు పూర్తి అవుతాయి. మనస్సు నిలకడ ఉండదు. మంచి చేసిన చెడు అయ్యే సమయం ఇది. లేనిపోని నిందలకు మీరు బాద్యులు అయ్యే పరిస్థితి గోచరిస్తుంది. కావున అనవసరంగా తగాదాలు పెట్టుకోకండి. మీ ఆత్మీయుల సహాయ సహకారాల ద్వారా ఇబ్బందుల నుండి బయట పడతారు. ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మకర రాశి: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పెద్దలచే ప్రసంసలు అందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. మీరు నమ్ముకున్న వారు మీ విషయంలో ప్రవర్తించే తీరు మీకు బాధను కల్గిస్తుంది. అయినా వారి నిజస్వరూపం తెలుసుకునే అవకాశం వచ్చిందని మీకు మీరే సర్దిచేప్పుకుంటారు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కుంభ రాశి: మీ నైపుణ్యంతో పనులలో విజయాన్ని సాధిస్తారు. ఇంటాబయటా పూర్తి అనుకూలం. పెండింగ్ లో ఉన్న పనులలో పురోగతి కనబడుతుంది. మీకు రావలసిన ధనం చేతికి అందుతుంది. మీ మిత్రులను, బంధువులను కలసుకుని ఆనందంగా సమయాన్ని గడుపుతారు. మానసిక సంతోషం మీ సొంతం. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మీన రాశి: చేపట్టిన పనులలో విజయం సిద్ధిస్తుంది. మీ పై అధికారులు లేదా ఉద్యోగులు సమయానికి మీకు ఆర్ధికంగా సహాయపడతారు. ఒకేసారి రెండుమూడు పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోని పనులు వచ్చి మీ నెత్తిన పడే అవకాశం ఉంది. తద్వారా శ్రమ అధికం అవుతుంది. కావున జాగ్రత్తగా ఉండాలి. ఆర్ధికంగా బాగుంది. ఈ రోజు మీకు ఆరోగ్యపరంగా అంతంత మాత్రంగానే ఉంది. ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలనే గ్రహస్థితి సూచిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

శుభం భూయాత్ 

Comments