నేటి రాశి ఫలాలు 20-04-2020 - గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology

మేష రాశి: ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలను గ్రహస్థితి సూచిస్తుంది. పనులు అతి కష్టం మీద పూర్తి కాగలవు. ఇతరులతో మాట్లాడేటపుడు ఆచి తూచి మాట్లాడాలి, లేనిపోని విబేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అనవసరపు కర్చులు అధికంగా ఉండబోతున్నాయి. మీపై కొంతమంది చేసే ప్రచారానికి మీరు మానసికంగా బాధ పడతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృషభ రాశి: చేయు వ్రుత్తి వ్యాపారాల యందు పురోగతి కనబడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఎంతో కాలంగా పూర్తి కాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పనులకు స్వస్తి చెప్పి, నూతన పనులు మొదలు పెడతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు మీరు పొందగలుగుతారు. మిమ్మల్ని విమర్సిన్చినవారే మిమ్మల్ని ప్రశంసించే సమయం. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మిథున రాశి: వ్రుత్తి ఉద్యోగ పరంగా మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేసి అధికారుల మెప్పు పొందుతారు. నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంది. నిరుద్యోగులు ఆ దిశగా ప్రయత్నం చేసి సత్ఫలితాలను అందుకునే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఆర్ధికంగా ధనలబ్ది సూచిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కర్కాటక రాశి: పనులలో కొద్దిపాటి జాప్యం ఏర్పడే అవకాశం ఉంది. కావున జాగ్రత్త వహించాలి. ప్రతీ పని ప్రణాళిక బద్దంగా చేసే మీ శైలి పనులలో విజయాన్ని ప్రసాదిస్తుంది. వైరి వర్గంతో జాగ్రత్తగా ఉండాలి. ప్రతీ చిన్న తప్పుకి మిమ్మల్నే బాద్యులు చేయాలనీ వారు ప్రయత్నిస్తారు. తద్వారా లేనిపోని నిందలకు మీరు గురియ్యే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
సింహ రాశి: అతి కష్టం మీద పన్లు పూర్తి కాగలవు. నమ్మిన వారు సమయానికి ఆడుకుంటారు. మీ నైపుణ్యంతో ఎంతటి కష్టాన్నైనా అధికమించి, ఆశించిన ఫలితాలు అందుకోగలుగుతారు. అనవసరపు ప్రయాణాలు చేయరాదు. సమయానికి ధనం చేతికి అందుతుంది. ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలను గ్రహస్థితి సూచిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కన్య రాశి: ఈ రోజు మీకు కలసివచే రోజుగా చెప్పవచ్చు. సకాలంలో పనులు పూర్తి చేసి, ఆశించిన ఫలితాలను అందుకోగలుగుతారు. మంచి వారు ఎవరో, చెడ్డ వారు ఎవరో మీకు తెలిసి వచ్చే సమయం ఇది. మనస్సు స్థిమితం ఉండదు. రకరకాల ఆలోచనలు వస్తాయి. వ్రుత్తి, వ్యాపారాల యందు పూర్తి అనుకులతను మీరు చుదబోతారు. అంత శుభమే జరుగుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
తులా రాశి: ప్రస్తుతం మీకు శుభ సమయం నడుస్తుంది. ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందే అవకాశం ఉంది. ఇంటాబయటా పూర్తి అనుకూలం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రతీ పనిలో కుటుంబ సబ్యుల సహాయ సహకారాలు వెన్నంటి ఉండటం మీ మానసిక ధైర్యానికి కారణం అవుతుంది. అంతా శుభమే జరుగుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృశ్చిక రాశి: ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. నూతన ఆదాయ మార్గాలను ఏర్పరచుకునే దిశగా ప్రయత్నాలు చేసి, సత్ఫలితాలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. పూర్తి అనుకూల వాతావరణం ఏర్పదబోతుంది. కొంతమంది మిమ్మల్ని తప్పుదారి పట్టించాలి అని చూస్తారు. కావున అప్రమత్తంగా ఉండాలి. ప్రతీ నిర్ణయం ఆచి తూచి తీసుకోవాలి. ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే, సాధ్యాసాధ్యాలను అలోచించి అప్పుడు పాటించాలి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
ధనుస్సు రాశి: ప్రతీ పనిని సకాలంలో పూర్తి చేసి, ఆశించిన ఫలితాలు అందుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఆహ్వానాలు అందుతాయి. మనస్సు నిలకడ ఉండదు. చంచలత్వం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుని నిర్ణయించేవిగా ఉండబోతున్నాయి. కావున నిర్ణయాలు తీసుకునేటపుడు జాగ్రత్త వచించాలి. నూతన అవకాసాలను అందిపుచ్చుకునే సమయం ఇది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మకర రాశి: కుటుంబ సబ్యులతో సమయాన్ని సంతోషంగా గడుపుతారు. ఇంటాబయటా పూర్తి అనుకూలం. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అధికారుల నుండి మెప్పు పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాగలవు. మీ కోపం వలన లేనిపోని విబేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కుంభ రాశి: భవిష్యత్తుకి సంబందించిన ప్రణాళిక చేస్తారు. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. నచ్చిన వారితో సమయాన్ని వెచ్చించి మానసికంగా ఆనందంగా ఉంటారు. వ్రుత్తి వ్యాపారంలో అభివ్రుధిని చూడగలుగుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆశించిన ఫలితాలు అందుకోగలుగుతారు. వీరికి ఈ రోజు అంతా బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మీన రాశి: పనులు సకాలంలో పూర్తి చేసి, ఆశించిన ఫలితాలు అందుకోగలుగుతారు. సమయానికి ధనం చేతికి అందుతుంది. భవిష్యత్తుకి సంబంధించి ప్రణాళికలు చేస్తారు. అవిమికు కలసి వచ్చేవిగా ఉండబోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. అత్మియులతో ఆనందంగా ఉండగలుగుతారు. మానసిక సంతోషం ఏర్పడుతుంది. అంతా శుభమే జరుగుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి