నేటి రాశి ఫలాలు 18-04-2020 - గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology

మేష రాశి: పనులు నత్తనడకన సాగుతాయి. అతి కష్టం మీద కాని పనులు పూర్తి కావు. లేనిపోని విబేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కావున మాట్లాడేటపుడు జాగ్రత్త వహించాలి. ఆర్ధిక అనారోగ్య సమస్యలు కొద్దిపాటి ఇబ్బందిని కలిగిస్తాయి. ఇవి మీ మానసిక ఆందోళనకు కారణమవుతాయి. ఈ రోజు మిశ్రమ ఫలితాలనే గ్రహస్థితి సూచిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృషభ రాశి: ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. ఆర్ధికంగా బాగుంది. సమయాన్ని ఆనందంగా గడుపుతారు. ఇష్టమైన ఆహారాన్ని భుజిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఈ రోజు వీరికి చాలా బాగుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మిథున రాశి: అతి కష్టం మీద పనులు పూర్తి అవుతాయి. నమ్మిన వారు సమయానికి అందుబాటులో ఉండకపోవటం మీ మానసిక ఆందోళనకు కారణం అవుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ అధికం. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కర్కాటక రాశి: ఇంటా బయటా పూర్తి అనుకూలం. చేపట్టిన ప్రతీ పనిలో విజయాన్ని పొందుతారు. మీరు ఆశించిన ఫలితాన్ని పొందటం మీ మీద మీకున్న నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుతుంది. ఇది మీ మంచికే అవుతుంది. మీ తెలివి నైపుణ్యంతో ఎలాంటి పనినైనా ఇట్టే పూర్తి చేస్తారు. సమాజంలో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. అంత శుభమే జరుగుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
సింహ రాశి: వ్రుత్తి, ఉద్యోగ పరంగా చాలా బాగుంది. ప్రతీ పనిలో విజయం లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం మీ విజయానికి కారణం అవుతుంది. అయితే మీ పై ఉద్యోగులు లేదా అధికారుల నుండి కొద్ది పాటి ఒత్తిడి ఉంటుంది. అది మీ మానసిక ఇబ్బందికి కారణం అవుతుంది. ఏదేమైనా మీరు చేపట్టిన పనులు తప్పక పూర్తి చేయగలుగుతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కన్య రాశి: ఎంతో కాలంగా మీరు పడుతున్న కష్టానికి ప్రతిఫలం అందుకునే సమయం. మీరు ఎదురుచూస్తున్న సహాయం మీకు అందుతుంది. తద్వారా పనులు పూర్తి అయ్యి, మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీ ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉండబోతుంది. ఇతర మార్గాల నుండి ధనార్జన చేయాలనీ సంకల్పిస్తారు. ఆర్ధిక వనరులను సృష్టించుకోవడానికి మీరు ఎక్కువగా కష్టపడతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
తులా రాశి: కష్టానికి తగ్గ ఫలితం ఉంది. ఎంతో కాలంగా ఆఫీస్ ల చుట్టూ మీరు తిరిగిన దానికి ఇప్పుడు ప్రతి ఫలం అందుకుంటారు. ఆ పని ఇప్పుడు పూర్తి అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ సూచనలు ఉన్నాయి. ఆ దిశగా ప్రయత్నిస్తే మేలు జరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీ విజయాన్ని నిర్ణయిస్తాయి. కావున నిర్ణయాలు తీసుకునేటపుడు ఒకటికి రెండు సార్లు అలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు అంతా శుభమే జరుగుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృశ్చిక రాశి: కర్చులు అధికంగా ఉండబోతున్నాయి. కాని అవి మీకు కలసి వచ్చేవిగానే ఉంటాయి. శుభ వార్తలు వింటారు. ఆహ్వానాలు అందుకుంటారు. మీ పూర్వపు మిత్రులను, చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనందంగా సమయాన్ని గడుపుతారు. వారి వళ్ళ మీకు భవిష్యత్తులో ఎంతో మేలు జరుగబోతుంది. మీ అభివృధికి వారు అతి త్వరలో సహాయపడబోతున్నారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
ధనుస్సు రాశి: ఇప్పటివరకూ మెల్లిగా సాగిన పనులు ఒకింత వేగంతో పుంజుకుని ముందుకు సాగుతాయి. గతం కంటే మెరుగ్గా ఉండబోతుంది. మీరు ఆశించిన ఫలితాలను ఈ రోజు మీరు అందుకోగలుగుతారు. వృతి, వ్యాపారాలలో అభివ్రుధిని పొందే సమయం ప్రస్తుతం మీకు నడుస్తుంది. నూతన ఉద్యోగ, వ్యాపార, అవకాశాలు మీకు కలసి వస్తాయి. ఈ రోజు బాగానే ఉంది. శుభం. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మకర రాశి: ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలను గ్రహ స్థితి సూచిస్తుంది. అతి కష్టం మీద పనులు పూర్తి అవుతాయి. మీ పై ఉద్యోగులు లేదా అధికారుల వలన మీకు కొద్ది పాటి ఒత్తిడి అధికం అవుతుంది. నిజానికి ఇది మీ అభివృద్ధికే దారి తీసేలా ఉండబోతుంది. మనసు స్థిమితం ఉండదు. ఏవేవో ఆలోచనలు వస్తాయి. కావున జాగ్రత్త గా ఉండాలి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కుంభ రాశి: ప్రతీ పనిలో విజయాన్ని సాధిస్తారు. ప్రతీ పనిని బాధ్యతో పూర్తి చేస్తారు. ఇంటాబయటా పూర్తి అనుకూలం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు చేసే పనులు మీ కంటూ సమాజంలో ఒక గుర్తింపునిస్తాయి. ఈ రోజు చాలా సంతోషంగా మీరు గడపగలుగుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్మిక చంతన కలుగుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మీన రాశి: ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పనులకు స్వస్తి చెప్పి, నూతన పనులు చేపడతారు. ఇవి మెరుగైన ఫలితాలను మీకు ఇస్తాయి. మీరు నమ్ముకున్న వారు సమయానికి సహాయం చేయటం మీకు ఎంతగానో కలసివస్తుంది. అయితే ప్రతీ పనిలో కొద్దిపాటి ఇబ్బందులు తప్పనిసరి. మానసికంగా ఆనందంగా ఉండగలుగుతారు. అంతా శుభమే జరుగుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి