నేటి రాశి ఫలాలు 17-04-2020 - గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology


మేష రాశి: బందుమిత్రుల సహాయసకహకరలతో చేపట్టిన ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. కాని పనులు అతి కష్టం మీద పూర్తి కాగలవు. మీ పట్టుదలే మీకు విజయాన్ని తెచ్చి పెడుతుంది. శ్రమ అధికంగా ఉంటుంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేనిపోని విబెదలకు అది దారి తీసే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

వృషభ రాశి: ఆహ్వానాలు అందుతాయి. ప్రతీ పనిలో మీదైనా ముద్రను వేసుకుంటారు. ప్రతీ పనిని మీ నైపుణ్యంతో పూర్తి చేసి విజయాన్ని అందుకుంటారు. శత్రుపీడా అధికంగా ఉంది. అన్నిటా మీదే పై చేయి అవుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మిథున రాశి: మీ వైరి వర్గం వారి వాళ్ళ కొంత ఇబ్బంది ఎదురవుతుంది. అయితే మీ సహోదరి వర్గం వారిద్వారా ఆటంకాలను ఎదుర్కొని విజయాన్ని సాధించగలుగుతారు. అవసరానికి సరిపడా ధనం అందుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కర్కాటక రాశి: ఉద్యోగ వ్యాపారాలలో అభివ్రుధిని చూస్తారు. కర్చు అధికంగా ఉండబోతుంది. మీరు చేసే ప్రతీ పనిలో మీ బందు మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. మానసికంగా ఆనందగా ఉండగలుగుతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

సింహ రాశి: పనులలో కొద్ది పాటి జాప్యం ఏర్పడే అవకాశం ఉంది. మీ బుద్ది బలంతో ఎంతటి కష్టనైనా సులభంగా అధికమిస్తారు. అనవసరపు కర్చులకు దూరంగా ఉండాలి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కన్య రాశి: మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయం. ప్రయాణాలు చేసే అవకాసం ఉంది. శ్రమ అధికం. ఆరోగ్యం మందగిస్తుంది. మానసికంగా కొంత ఆందోళన ఏర్పడుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

తులా రాశి: నిర్ణయాలు తీసుకునేతపుడు ఆచి తూచి తీసుకోవాలి. కొద్దిపాటి ధన నష్టం సూచిస్తుంది. అకరణ కలహా సూచనలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి. ప్రతీ పనిలో నిపుణుల సలహా అవసరం. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

వృశ్చిక రాశి: ఆర్ధికంగా చాలా బాగుంది. మీరు పెట్టిన పెట్టుబడులు లాభాల బాటలో సాగుతాయి. గతం కంటే భవిష్యత్తు ఇకనా అద్బుతంగా ఉండబోతుంది. రానున్న రోజులన్నీ మీవే అందానికి సంకేతంగా ప్రస్తుత రోజులు ఉండబోతున్నాయి. ఈ రోజు మీకు వ్యవహార జయం ఉంది. ఆకస్మిక ధనలబ్ది ఉంది. అంత శుభమే సూచిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

ధనుస్సు రాశి: పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. అయితే మీ మొండి పట్టిదలతో వాటిని అధికమిస్తారు. ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న ఒక పని ఇప్పుడు పునః ప్రారంభం అవుతుంది. అయితే ప్రతీ నిర్ణయంలో ఆచితూచి వ్యవహరించాలి. అలానే ఇతరులతో మాట్లాడేటపుడు జాగ్రత్త వహించాలి. ఇతరుల మనస్సు నొప్పించకుండా మన ఉద్దేశం వ్యక్త పరచాలి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మకర రాశి: శ్రమ అధికం. వ్యవహార జయం ఉంది. చేపట్టిన పనులు మొండి పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసం విజయానికి కారణం అవుతుంది. ఈ రోజు మీకు మధ్యస్తంగా ఉంది. మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కుంభ రాశి: బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉండి చేపట్టిన ప్రతీ పనిలో విజయాన్ని సిద్ధిన్చేదిగా ఉండబోతుంది. భవిష్యత్తు గురించి చేసే ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తాయి. శుభ వార్తలు వినే అవకాసం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మీన రాశి: ఈ రోజు వీరికి చాలా బాగుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఒక సంతోషకరమైన వాతావరణంలో సమయం గడుపుతారు. ఆకస్మిక ధనలబ్ది ఉంది. మీ తెలివితేటలు మీకు కలసి వస్తాయి. ఈ రోజు అంతా శుభమే జరుగుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

శుభం భూయాత్ 

Comments