నేటి రాశి ఫలాలు 16-04-2020 - గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology

మేష రాశి: ఈ రోజు గ్రహస్థితి మిశ్ర్రమ ఫలితాలను సూచిస్తుంది. ఈ రోజు చేసే ప్రతీ పనిలో నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. కుటుంబ సబ్యులతో కొద్దిపాటి విబేదాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఆర్ధిక పరిస్థితి అంతగా అనుకులించేదిగా లేదు. అప్పు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృషభ రాశి: చేపట్టిన ప్రతీ పనిలో విజయాన్ని సాధిస్తారు. ఈ రోజు మీ అత్మియులతో ఆనందంగా గడుపుతారు. అవసరానికి సరిపడా ధనం సమయానికి చేతికి అందుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మిథున రాశి: పనులో జాప్యం మీకు ఇబ్బందిగా మారుతుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. బుడ్డి స్థిరత్వాన్ని కోల్పోతారు. అంటే మీరు చేసే ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్య సూచనలు ఉన్నాయి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కర్కాటక రాశి: ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటా బయటా పూర్తి అనుకూలం. బందు మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఈ రోజు బాగానే ఉంది. శుభం. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
సింహ రాశి: వీరికి ఈ రోజు బాగుంది. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. నిపుణుల సలహా మీద ప్రతీ పనిలో విజయం వరిస్తుంది. బందుమిత్రుల సహాయ సహకారాలు వెన్నంటి ఉంటాయి. ఇది మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కన్య రాశి: పనులలో కొద్ది పాటి ఆటంకాలు ఏర్పడతాయి. అయితే మీకు ఇతరుల సహాయం వళ్ళ లబ్ధిని పొందుతారు. అనారోగ్య సూచనలు ఉన్నాయి. శ్రమ అధికం. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
తులా రాశి: అతి కష్టం మీద పనులు పూర్తి కాగలవు. కొద్దిపాటి అలసత్వం ఏర్పడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే మాట్లాడేటపుడు జాగ్రత్త వహించాలి. అకరణ కలహా సూచనలు ఉన్నాయి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృశ్చిక రాశి: ఇంటా బయటా పూర్తి అనుకూలం. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. శుభవార్తలు వింటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యల ఉబి నుండి త్వరలోనే బయట పడతారు. శుభం జరుగుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
ధనుస్సు రాశి: అకారణ కలహా సూచనలు ఉన్నాయి. కావున జాగ్రత్త గా ఉండాలి. చేపట్టిన పనులు నత్త నడకన సాగుతాయి. కొన్ని వాయిదా పడతాయి. అయితే సొంత నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచింది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మకర రాశి: ఉద్యోగాలంలో కీలక పదవులు లభించే సూచనలు ఉన్నాయి. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. భక్తి భావం పెరుగుతుంది. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. అనవసర ప్రయాణాలు చేయరాదు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కుంభ రాశి: ఆర్ధికంగా బాగుంది. సమయానికి ధనం చేతికి అందుతుంది. చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. మానసికంగా దృడంగా ఉంటారు. భవిష్యత్తును ఉహించి మీరు చేసే ప్రణాళికలు కలసివచ్చేవిగా ఉంటాయి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మీన రాశి: ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ అధికం. ప్రతీ పనిలో ఇతరుల సహాయం తీసుకుంటారు. తద్వారా విజయాన్ని పొందగల్గుతారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్ధికంగా బాగుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి