నేటి రాశి ఫలాలు 15-04-2020 - గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology

మేష రాశి: లేనిపోని విబెదలకు దూరంగా ఉండండి. కుటుంబ సబ్యులతో మాట్లాడేటపుడు మీ ఒత్తిడిని, తద్వారా వచ్చిన కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అతి కష్టం మీద పనులు పూర్తి కాగలవు. శ్రమ అధికం. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృషభ రాశి: మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలను అమలుపరచే దిశగా అడుగులు వేస్తారు. శత్రు వర్గాన్ని ఒకింట కనిపెడుతూ ఉండాలి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మిథున రాశి: భగవంతుని యందు భక్తి శ్రద్దలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింత ఏర్పడుతుంది. పనులు నత్తనడకన సాగుతాయి. అకరణ కలహా సూచనా ప్రధానంగా సూచించబడుతుంది. మొండి పట్టుదలతో పనులలో విజయ ప్రాప్తి పొందగలుగుతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కర్కాటక రాశి: ఈ రోజు వీరికి బాగుంది. ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. కుటుంబ సబ్యుల సహాయ సహకారాలు మీకు వెన్నంటి ఉండటం మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. ఆనందంగా గడపగలుగుతారు. అంతా శుభమే జరుగుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
సింహ రాశి: ఇంటా బయటా పూర్తి అనుకూలం. సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. మీ ప్రతిభను గుర్తించి మీ పై అధికారులు, బందువులు/కుటుంబ సబ్యులు మెచ్చుకుంటారు. ఇది మీ మనసిక ఆనందానికి కారణం అవుతుంది. చేపట్టిన పనులను దిగ్విజయంగా పూర్తి చేసి, ఆశించిన ఫలితాలను అందుకుంటారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కన్య రాశి: పనులలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. అతి కష్టం మీద పనులు పూర్తి అవుతాయి. అకారణ కలహా సూచనలు ఉన్నాయి. కావున ఇతరులతో మాట్లాడేటపుడు జాగ్రత్త గా ఉండాలి. ఆరోగ్యం మందగిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
తులా రాశి: ఆశించిన ఫలితాలను అందుకోగలుగుతారు. పనులు నిర్విగ్నంగా పూర్తి అవుతాయి. సకాలంలో ధనం చేతికి అందుతుంది. మీరు చేసే ప్రతీ పనిలో నమ్మిన వారి సహాయ సహకారాలు మీకు ఉండి, ప్రతీ పని విజయ దిశగా దూసుకు వెళ్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృశ్చిక రాశి: కోరికలు నెరవేరుతాయి. మీ ఓపిక, సహనం ప్రత్యర్దులను సైతం మిత్రులను చేస్తుంది. చేయు వృతి, వ్యాపారాలలో అనుభవజ్ఞులు ఇచ్చే సలహాలు మీకు విజయాన్ని తెచ్చి పెడతాయి. కొద్దిపాటి అనారోగ్య సూచనలు ఉన్నాయి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
ధనుస్సు రాశి: అతి కష్టం మీద పనులు పూర్తి కాగలవు. ప్రతీ పనిలో కుటుంబ సబ్యుల సలహా పాటిస్తారు. తద్వారా లబ్ధిని పొందుతారు. శ్రమ అధికం. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మకర రాశి: ఆత్మస్థైర్యంతో ప్రతీ పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు ఆచి తూచి తీసుకోవాలి. లేనియెడల వ్యతిరేక ఫలితాలు అందుకునే అవకాశం ఉంది. మీ ఆలోచనలు కలసి వస్తాయి. లేనిపోని గొడవలకు దూరంగా ఉండాలి. అంతా శుభమే జరుగుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కుంభ రాశి: పనులు నత్త నడకన సాగుతాయి. పనులు వాయిదా వేయాలి అని ఆలోచన చేస్తారు. అయితే కొంత మంది సలహా ద్వారా పనులు ముందుకు నడుస్తాయి. ఇతరుల సహాయ సహకారాలు మీకు కలసి వస్తాయి. కర్చులు అధికం. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మీన రాశి: విజయం వరిస్తుంది. ఇంటా బయట పూర్తి అనుకూలం. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చేపట్టిన ప్రతీ పనిలో బంధు మిత్రుల సహాయ సహకారాలు ఉండి, విజయాన్ని సాధిస్తారు. ఆకస్మిక ధన లాభం సూచిస్తుంది. ఈ రోజు అంతా శుభదాయకంగా ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి