నేటి రాశి ఫలాలు 13-04-2020 - గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology

మేష రాశి: శ్రమ అధికంగా ఉంటుంది. అతి కష్టం మీద పనులు పూర్తి కాగలవు. పెండింగ్ లో ఉన్న కొన్ని పనులు ఇప్పుడు పునః ప్రారంభం అవుతాయి. భగవంతుని యందు భక్తి విశ్వాసాలు పెరుగుతాయి. ఆథ్యాత్మిక చింతన ఉంటుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా whatsaap నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, whatsaapలో ఓం అని మాకు మెసేజ్ చేయండి.
వృషభ రాశి: మానసిక ఆనందాన్ని పొందగలుగుతారు. ఇంట బయటా పూర్తి అనుకూలం. బందు మిత్రులతో చేసే సంభాషణ ఫలదయకంగా ఉంటుంది. భవిషత్తుకు సంబంధించి ప్రణాళికలు చేస్తారు. ఈ రాశి వారికి అంతా బాగుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా whatsaap నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, whatsaapలో ఓం అని మాకు మెసేజ్ చేయండి.
మిథున రాశి: చేపట్టిన పనులలో జాప్యం జరిగే అవకాశం ఉంది. మీ పట్టుదల ప్రతీ పనిలో మీకు విజయాన్ని అందిస్తుంది. అకారణ కలహా సూచనలు ఉన్నాయి. ఈ రోజు కొద్దిపాటి శారీరక శ్రమ అధికంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా whatsaap నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, whatsaapలో ఓం అని మాకు మెసేజ్ చేయండి.
కర్కాటక రాశి: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయటా పూర్తి అనుకూలం. ప్రతీ విషయంలో మీదే పై చేయి అవుతుంది. వ్యపార ఉద్యోగ పరంగా ఈ రోజు అభివృద్ధి ఉంది. ప్రతీ పనిలోనూ విజయం వరిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా whatsaap నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, whatsaapలో ఓం అని మాకు మెసేజ్ చేయండి.
సింహ రాశి: అతి కష్టం మీద పనులు పూర్తి అవుతాయి. కొద్ది పాటి మానసిక ఆందోళన పడే అవకాసం ఉంది. లేని పోనీ కర్చులు, గతంలో తీసుకున్న నిర్ణయాల వళ్ళ ఇప్పుడు బాధ పడాల్సి వస్తుంది. అనవసరంగా ఇతరులకు హామీ ఇవటం మంచిది కాదు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా whatsaap నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, whatsaapలో ఓం అని మాకు మెసేజ్ చేయండి.
కన్య రాశి: బంధువులను, మిత్రులను కలుసుకుని ఆనందగా గడుపుతారు. తెలివిగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ఆర్ధికంగా బాగుంది. కుటుంబ సౌఖ్యం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా whatsaap నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, whatsaapలో ఓం అని మాకు మెసేజ్ చేయండి.
తులా రాశి: అతి కష్టం మీద పనులు పూర్తి అవుతాయి. ప్రతీ పనిలో బందు మిత్రుల పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. ఇతరుల మాటలు నమ్మి మోసపోయే అవకాశం ఉంది. లేని పోనీ హామీలు, వాగ్ధానాలు చేయరాదు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా whatsaap నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, whatsaapలో ఓం అని మాకు మెసేజ్ చేయండి.
వృశ్చిక రాశి: ప్రశాంత వాతావరణంలో ఉంటారు. పూర్తి అనుకూలంగా ఈ రోజు ఉండబోతుంది. చేపట్టిన పనులల్లో విజయం సిద్దిస్తుంది. గతంలో ఆగిపోయిన పనులు పూర్తికాగాలవు. మానసిక ఆనందాన్ని పొందగలుగుతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా whatsaap నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, whatsaapలో ఓం అని మాకు మెసేజ్ చేయండి.
ధనుస్సు రాశి: ఆత్మస్థైర్యం లోపిస్తుంది. పనులలో జాప్యం ఏర్పడే సూచనలు ఉన్నాయి. లేనిపోని విబేదాలకు దూరంగా ఉండండి. అనవసర కర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. చేపట్టిన పనులు ఇతరుల సహాయం లేనిదే పూర్తి అయ్యే అవకాశం లేనట్టుగా ఉంటుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా whatsaap నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, whatsaapలో ఓం అని మాకు మెసేజ్ చేయండి.
మకర రాశి: భవిష్యత్తుకు సంబందించిన ప్రణాళికలు వేస్తారు. ఇంటా బయటా పూర్తి అనుకూలం. మీ శత్రువులు మీ పై చేసే కుట్రలను మీరు పసిగట్టగలుగుతారు. తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా whatsaap నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, whatsaapలో ఓం అని మాకు మెసేజ్ చేయండి.
కుంభ రాశి: ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. అతి కష్టం మీద పనులు పూర్తి అవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అకారణ కలహా సూచనా, కొద్ది పాటి ధన నష్టం సూచిస్తున్నాయి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా whatsaap నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, whatsaapలో ఓం అని మాకు మెసేజ్ చేయండి.
మీన రాశి: మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ బుద్ది బలంతో ఎంతటి సమస్యనైనా చేదించగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ రోజు మీకు పూర్తి అనుకూలంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా whatsaap నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, whatsaapలో ఓం అని మాకు మెసేజ్ చేయండి.
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి