నేటి రాశి ఫలాలు 10-04-2020 - గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology


మేష రాశి: ఆటంకాలు తొలగి చేపట్టిన పనులు దిగ్విజయంగా ముందుకు సాగుతాయి. ఇష్ట భోజనాన్ని తృప్తిగా ఆరగిస్తారు. మానసిక ఉల్లాసం పొందగలుగుతారు. ప్రశాంతంగా ఈ రోజు గడుపుతారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పూర్వపు మిత్రులతో సంభాషణ మానసిక ఆనందాన్ని కలుగచేస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా whatsaap నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, whatsaapలో ఓం అని మాకు మెసేజ్ చేయండి. 

వృషభ రాశి: ఆర్ధికంగా కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. లేనిపోని వృధా కర్చులు చేసే అవకాశం ఉంది. ఎంతో కాలంగా మీరు ఎదురుచూస్తున్న వార్త ఒకటి మీకు అందుతుంది. ఒక పని పూర్తి అవ్వడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇతరులతో మాట్లాడేటపుడు జాగ్రత్త అవసరం. లేనిపోని విబేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా whatsaap నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, whatsaapలో ఓం అని మాకు మెసేజ్ చేయండి. 

మిథున రాశి: ప్రతీ పనిలోనూ అనుభవాజ్ఞుల సలహా తీసుకోవడం మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ప్రతీ పనిలోనూ బందువర్గ సహాయ సహకారాలు మీకు అందుతాయి. కొద్దిపాటి శారీరక శ్రమ పెరిగే అవకాశం ఉంది. ఒకవార్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదిగా ఉండే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా whatsaap నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, whatsaapలో ఓం అని మాకు మెసేజ్ చేయండి. 

కర్కాటక రాశి: ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మీరు చేసే ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. బందువుల సహాయ సహకారాలు మీకు వెన్నంటి ఉంటాయి. అవి అన్ని విధాలా మీకు లభాదాయకంగా ఉంటాయి. ఇష్ట భోజనాన్ని ఆరగిస్తారు. మనశికంగా ఆనందగా ఉంటారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా whatsaap నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, whatsaapలో ఓం అని మాకు మెసేజ్ చేయండి. 

సింహ రాశి: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పనులలో కొద్ది పాటి ఆటంకాలు ఎదురైనప్పటికీ మీ తెలివితో వాటిని అధికమించగలుగుతారు. మిత్రులతో మీరు చేసే సంభాషణ లభాదాయకంగానే కాకుండా మానసిక ఆనందాన్ని కలిగించేదిగా ఉంటుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా whatsaap నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, whatsaapలో ఓం అని మాకు మెసేజ్ చేయండి. 

కన్య రాశి: వైరి వర్గం వారి పీడ ఎక్కువగా ఉంటుంది. ఇది కొంత మానసిక ఇబ్బందిని కలిగిస్తుంది. మీకు హాని చేయాలి అనుకునే వారిని మీరు గమనిస్తూ ఉండాలి. లేనిపోని తగాదాలకు వెళ్లి అవమానపాలు అయ్యే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా whatsaap నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, whatsaapలో ఓం అని మాకు మెసేజ్ చేయండి. 

తులా రాశి: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆశించిన ఫలితాలను అందుకోగలుగుతారు. ఇంటాబయటా పూర్తి అనుకూల వాతావరణం ఉండబోతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భవిష్యత్తుకు సంబంధించి మీరు చేసే ప్రణాళికలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా whatsaap నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, whatsaapలో ఓం అని మాకు మెసేజ్ చేయండి. 

వృశ్చిక రాశి: బందు మిత్రుల సహాయ సహకారాలచే చేపట్టిన పనులు పూర్తికాగలవు. కుటుంబ కలహాలు చెలరేగే సూచన ఉంది. లేనిపోని గొడవలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా whatsaap నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, whatsaapలో ఓం అని మాకు మెసేజ్ చేయండి. 

ధనుస్సు రాశి: పనులలో జాప్యం సూచిస్తుంది. అతి కష్టం మీద పనులు పూర్తి కాగలవు. మీరు చేయని పనికి మీరు నింద పడాల్సి వస్తుంది. లేనిపోని గోదావలకీ, తగాదాలకీ దూరంగా ఉండాలి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా whatsaap నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, whatsaapలో ఓం అని మాకు మెసేజ్ చేయండి. 

మకర రాశి: బుద్దికుసలతతో మీరు చేసే ప్రణాళికలు, పనులు అద్బుత ఫలితాలను ఇవ్వబోతున్నాయి. కార్య సిద్ధి ఉంది. ప్రతీ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభ వార్తలు వింటారు. మానసికంగా ఆనందాన్ని పొందుతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా whatsaap నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, whatsaapలో ఓం అని మాకు మెసేజ్ చేయండి. 

కుంభ రాశి: ఎప్పటి నుండో మీరు పడుతున్న శ్రమకు తగిన ఫలితాన్ని పొందే సమయం ఇది. ఇతరులతో మాట్లాడేటపుడు జాగ్రత్త గా ఉండాలి. లేనిపోని గొడవలు వచ్చే అవకాశం ఉంది. అకారణ కలహా సూచనలు, నిందారోపణలు సూచిస్తున్నాయి. కావున జాగ్రత్తగా ఉండాలి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా whatsaap నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, whatsaapలో ఓం అని మాకు మెసేజ్ చేయండి. 

మీన రాశి: ఇంటా,బయటా పూర్తి అనుకూలం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. మానసికంగా చాలా సంతోషంగా ఉండగలుగుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా whatsaap నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, whatsaapలో ఓం అని మాకు మెసేజ్ చేయండి. 

శుభం భూయాత్ 

Comments