నేటి రాశి ఫలాలు 31-10-2019 I Today Rashi Phalalu I Daily Horoscope in Telugu I hindu dharmam I telugu devotional

మేష రాశి:
ఈ రోజు వీరికి మానసిక అశాంతి కలిగే అవకాసం ఉంది. దానికి లేనిపోని విబెదాలే కారణం అవ్వోచు. అకారణంగా నిందలకు గురి అవుతారు. లేనిపోని కర్చులు కుడా ఉంటాయి. అనుకోకుండానే కర్చుపెదతారు. దైవాన్ని ఆరాధించటం మంచిది.
వృషభ రాశి:
ఈ రోజు వీరికి బాగుంది. ఆశించిన రాబడి అందుతుంది. ఒక శుభవార్త వీరికి మానసిక ఉల్లాసాన్నిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కలదు.
మిథున రాశి:
చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆశించిన ఫలితాన్ని పొందుతారు. మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఆర్ధికంగా బాగుంది. విజయం వరిస్తుంది.
కర్కాటక రాశి:
కావలసిన వారితో కొద్దిపాటి విబేదాలు వచ్చే అవకాసం ఉంది. ఆర్దికవసరాల నిమ్మితం ఇతరుల దగ్గరనుండి కొంత సొమ్ము అప్పుగా తీసుకునే అవకాసం ఉంది. మానశిక ఆశాంతి, పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.
సింహ రాశి:
వీరికి శారీరక మానసిక అశాంతి కలుగుతుంది. లేనిపోని వివాదాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్ధికంగా అంతగా బాగోలేదు. దైవాన్ని ప్రార్ధించండి. మంచి జరుగుతుంది.
కన్యా రాశి:
ఏ పని చేపట్టినా మందకొండిగా ముందుకు సాగుతుంది. ఏ పాపం చేయకుండానే నింద పడాల్సి వస్తుంది. మానసికంగా కొంత బాధను కలిగిస్తుంది. గొడవలకు దూరంగా ఉండండి.
తుల రాశి:
నూతన వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రారంభించాలి అనుకునే వారికి అనువైన సమయం. అలాంటి ఆలోచన కూడా చేస్తారు. అధి ఫలిస్తుంది. బంధువులను, మిత్రులను కలసుకునే అవకాసం ఉంది. వారి నుండి సరైన సలహా తీసుకోవాలి అని భావిస్తారు. వీరికి ఈ రోజు బాగానే ఉంది.
వృశ్చిక రాశి:
దైవ దర్శనాలు చేసుకొనే అవకాసం ఉంది. కొత్తవారిని కలుసుకుంటారు. అవి మీ ఎదుగుదలకు ఉపయోగపడతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆర్ధికంగా కలసి వస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లు వచ్చే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి:
ఈ రోజు కాస్త మనశాంతి గా ఉంటుంది. మిత్రులను కలసుకోవటం, ఫంక్షన్ లకు వెళ్ళటం వంటివి దీనికి కారణం కావొచ్చు. ఆర్ధికంగా బాగుంది. ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది.
మకర రాశి:
పని భారం పెరుగుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. చేయవలసిన పనులు నెమ్మదిగా నడుస్తుంటే, కొత్త పనులు వాటికి జోదవ్వటం చిరాకుగా అనిపిస్తుంది. లేని పోనీ బరువు బాద్యతలు మీ పై పడే అవకాసం ఉంది. ఆర్ధికంగా అంతగా బాగుందా లేదు.
కుంభ రాశి:
వీరికి ఈ రోజు బాగుంది. ఆర్ధికంగా చాలా బాగా కలసివచ్చే కాలం. వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. మిత్రులను కలుసుకుని ఆనందగా గడుపుతారు.
మీన రాశి:
చేపట్టిన పనులు దిగ్విజయం గా పూర్తి చేస్తారు. మీ కలలు నెరవేరే సమయం. ఆర్ధికంగా బాగుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మిత్రులను కలుసుకుంటారు. ఆనందగా ఉంటారు.
ప్రతీ నిత్యం కార్తీక పురాణాన్ని, పంచాంగ, జ్యోతిష్య వివరాలను మరియు అనేక భక్తి విశేషాలను మీ వాట్సాప్ కి ఉచితంగా పొందటానికి ఈ నెంబర్ ని సేవ్ చేసుకొని వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి. నెంబర్: 9581451419
జై హింద్. హిందూ ధర్మం వర్ధిల్లాలి.
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి