నిజానికి ఇంటిలో నెగటివ్ ఎనర్జీ లేదా దుష్ట శక్తులు ఉన్నాయని సులభంగా అర్ధం చేసుకోటం కోసం ఇంటిలో పరిస్థితులను గమనిస్తే సరిపోస్తుంది. ఇంటిలో ఇలాంటి దుష్ట శక్తులు ఉన్నప్పుడు అనారోగ్యం, గొడవలు, ధన ఖర్చు, లాంటి అనేక సమస్యలు వస్తాయట. ఇక దాన్ని కంఫర్మ్ చేయటానికి ఈ క్రింది పద్ధతి ఫాలో అయితే మీకు ఎంతగానో ఉపకరిస్తుంది.
ఒక తెల్లటి గాజు గ్లాసును తీసుకొని దానిలో 1 / 3 వంతు కళ్ళు ఉప్పు వేసి, దాని పైన 2 / 3 వ వంతు భాగంలో వెనిగర్ ను వేసి మిగితా కాలిలో నీటితో నింపాలి. నీటితో నిపేటప్పుడు అందులో ముందుగా వేసినవి కదలకుండా మెల్లిగా వేయాలి. ఆ తరువాత ఈ గ్లాస్ ను హాలులో ఏదేని ఒక మూల ఎవరికీ కనిపించకుండా ఒక రోజు అంతా కదపకుండా ఉంచండి. ఒక రోజు తర్వాత వెళ్లి చుడండి. దానిలో నల్లటి మచ్చలు కానీ లేదా ఏ ఇతర రకాల మార్పు వచ్చినా మాక్సిమం దుష్టశక్తులు ఉన్నట్టు గా భావించవచ్చట. కానీ ఆ గ్లాస్ లో పెట్టింది పెట్టినట్టు ఉంటె ఎలాంటి మార్పూ లేకుండా అప్పుడు ఇంటిలో ఎలాంటి దుష్ట శక్తులు లేవని అర్ధం.
ఒక వేళా దుష్ట శక్తులు ఉంటె వాటి పరిష్కారం కోసం వేరే పోస్ట్ లో అనేక మార్గాలు వివరించటం జరిగింది ముఖ్యంగా అందరికి సులభంగా ఉండే దూపం వేసే విధానం (దుష్టశక్తులు పోవటానికి ఎలా దూపం వేయాలో) వివరించటం జరిగింది. కాబట్టి ఈ బ్లాగ్ లో వెతికితే దొరుకుతుంది.
ఇలాంటి మరిన్ని విలువైన విషయాలు తెలుస్కోవటానికి వెంటనే పైన కనబడుతున్న భక్తి – శక్తీ అనే పేరు కింద ఉన్న subscribe అనే option మీద క్లిక్ మీ email అడ్రస్ ని ఎంటర్ చేయండి (ఉచితం) అంతే ప్రతీ విషయం మీ మెయిల్ కి ఉచితంగా పంపించబడుతుంది. అంతే కాదు మీకు ఎలాంటి సందేహం ఉన్నా (ఆద్యాత్మికత కు సంబంధించి) కింద కామెంట్ లో రాయండి. వెంటనే మీ ప్రశ్నకి సమాదానం తెలుపుతాము. ఉదా: మా మిత్రుడు అడిగాడు, ధర్మాత్ముడు అయిన కర్ణుడు ఎందుకు అన్ని కష్టాలను అనుభవిస్తాడు అని. దాని పై వెంటనే దానిపై ఈ బ్లాగ్ లో పోస్ట్ పెట్టి, ఆయనకు తెలియచేయటం జరిగింది
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి