
సూర్య భాగావాన్నున్ని పూజిస్తే ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించటం తో పాటు శత్రు నాశనం కుడా జరుగుతుందట. శ్రీరాముడు కుడా సూర్యని ధ్యానించాడట. అందువల్లే యుద్ధం లో గెలిచాడని చెప్తారు. అంటే అంతటి శక్తీ అనుగ్రం సుర్యభాగావనున్ని ధ్యానించినవారికి కలుగుతయత. అంతటి గొప్ప సూర్య దేవుణ్ణి దేవతలు సైతం పూజిస్తారని మన హిందూ గ్రందాలు చెప్తున్నాయి. అయితే సాదరంగా సూర్యున్ని సూర్యోదయం సమయంలోనూ అదేవిదంగా సంద్యా సమయంలోనూ ధ్యానిస్తారు చాలామంది. కాని దేవతలు సైతం ఈ సూర్య భగవానుణ్ణి ధ్యానిస్తారట. కాని వారి సమయాలు వేరేగా ఉంటాయట. అవేమిటో చూద్దాం.
ఉదయం-ఇంద్రుడు
మద్యానం-యముడు
సాయంత్రం-వరుణుడు కొలుస్తారట. అయితే చంద్రుడు అర్దరాత్రి వరకు పూజిస్తాదట.
ఇలాంటి మరిన్ని విలువైన విషయాలు తెలుస్కోవటానికి వెంటనే పైన కనబడుతున్న భక్తి – శక్తీ అనే పేరు కింద ఉన్న subscribe అనే option మీద క్లిక్ మీ email అడ్రస్ ని ఎంటర్ చేయండి (ఉచితం) అంతే ప్రతీ విషయం మీ మెయిల్ కి ఉచితంగా పంపించబడుతుంది. అంతే కాదు మీకు ఎలాంటి సందేహం ఉన్నా (ఆద్యాత్మికత కు సంబంధించి) కింద కామెంట్ లో రాయండి. వెంటనే మీ ప్రశ్నకి సమాదానం తెలుపుతాము. ఉదా: మా మిత్రుడు అడిగాడు, ధర్మాత్ముడు అయిన కర్ణుడు ఎందుకు అన్ని కష్టాలను అనుభవిస్తాడు అని. దాని పై వెంటనే దానిపై ఈ బ్లాగ్ లో పోస్ట్ పెట్టి, ఆయనకు తెలియచేయటం జరిగింది.
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి