వివాహం సకాలంలో జరుగుటకు చాల శక్తివంతమైన మంత్రం


సాధారణంగా వివాహం జరుగటంలో ఆలస్యం అయ్యి చాల మంది బాధపడుతుంటారు. అలాంటివారికి ఇది ఒక చక్కటి పరిష్కారం.

మంత్రం:
ఓం మూలీ మూలీ మహామూలీ సర్వం సంక్షోభాయ సంక్షోభాయ ఉపద్రవేభ్య: స్వాహా

ఈ మంత్రాన్ని దేవుని పూజ(మీరు నిత్యం చేసుకునే పూజ) అనంతరం దేవుని ముందు కూర్చుని మీ సంకల్పం చెప్పి కనీసం 108 సార్లు జపించినా వివాహం సకాలంలో జరుగుతుందట. అయితే శుక్రవారం లేదా శనివారం దీనికి ఎక్కువ ఫలితం ఉంటుందట.

ఇలాంటి మరిన్ని విలువైన విషయాలు తెలుస్కోవటానికి వెంటనే పైన కనబడుతున్న భక్తి – శక్తీ అనే పేరు కింద ఉన్న subscribe అనే option మీద క్లిక్ మీ email అడ్రస్ ని ఎంటర్ చేయండి (ఉచితం) అంతే ప్రతీ విషయం మీ మెయిల్ కి ఉచితంగా పంపించబడుతుంది. అంతే కాదు మీకు ఎలాంటి సందేహం ఉన్నా (ఆద్యాత్మికత కు సంబంధించి) కింద కామెంట్ లో రాయండి. వెంటనే మీ ప్రశ్నకి సమాదానం తెలుపుతాము. ఉదా: మా మిత్రుడు అడిగాడు, ధర్మాత్ముడు అయిన కర్ణుడు ఎందుకు అన్ని కష్టాలను అనుభవిస్తాడు అని. దాని పై వెంటనే దానిపై ఈ బ్లాగ్ లో పోస్ట్ పెట్టి, ఆయనకు తెలియచేయటం జరిగింది 

శుభం భూయాత్

Comments