మనోభీష్టాలు శీఘ్రంగా సిద్దించాలంటే ఇలా చేయండి.


సాధారనంగా పెద్దవాళ్ళు దీవించేటపుడు మనోభీష్టసిద్ధిరస్తు అని దీవిస్తుంటారు. కానీ, ఆ దైవ బలం లేనిదే ఏది సాధ్యం కాదని అందరికి తెలుసు. కాబట్టి, ఆ దైవబలాన్ని పొందటానికి, మనోభీష్టాలను నెరవేర్చుకోటానికి ఒక అద్భుతమైన మంత్రం కలదు. దీనిని ఎవరైతే విష్ణు మూర్తి కి భక్తి శ్రద్దలతో షోడశోపచార పూజలు గావించి, కనీసం 108 సార్లు రోజు జపం చేస్తారో వారికీ మనోభీష్టాలు శీఘ్రంగా నెరవేరుతాయట. ఇక మంత్రం ఈ క్రింది విధంగా ఉంది.

ఓం కామ - కామప్రద - కాంత - కామపాళ - హరి - ఆనంద - మాధవ నమో నమః


ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకొనేందుకు పైన భక్తి - శక్తీ పేరు కింద కనబడుతున్న subscribe అనే ఆప్షన్ పై క్లిక్ చేసి subscribe అవ్వండి(ఉచితం). ఈ పోస్ట్ ను షేర్ చేయటం ద్వారా మరింత మందికి సహాయపడండి.


శుభం భూయాత్

Comments