7 వరాల నగలు అని వేటిని అంటారో తెలుసా ?


పెద్దవాళ్ళు అప్పట్లో నాకు 7 వరాల నగలు ఉండేవి అని అంటుంటే వినే ఉంటారు. అసలు వేటిని 7 వారలా నగలు అని అంటారో అవి ఏమిటో వాటి ప్రాముక్యత ఏమిటో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం.

పూర్వం గ్రహాలల అనుకూలత కోసం ఇతర ఉపయోగాల రిత్యా మన పూర్వికులు అనేక రకాలా నగలు ధరించేవారు. వాటిని రోజుకొక రకంగా విభజించి మొత్తం వారంలోని ఏడూ రోజులకు తగినట్టుగా 7 రకాల నగలను తాయారు చేయించుకుని ధరించేవారు. వీటిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే. సాదారణంగా మనం చూస్తుంటాం, జ్యోతిష్యులు మీకు ఈ రత్నం అయితే బాగుంటుంది, ధరించండి. మీకు ఈ గ్రహ ప్రతికూలం వల్ల ఈ రత్నాన్ని ధరించటం వల్ల మంచి జరుగుంతింది లాంటి మాటలను మనం వింటుంటాం. అలాగే పూర్వ రోజులలో వారు నగలను గ్రహాలకు అనుకూలంగా తాయారు చేయించుకొని ఏడూ వారాలకు తగినాట్టుగా ప్రతీ రోజు ఆ రోజుకు సంబందించిన గ్రహానికి అనుకూలమై న నగలను ధరించేవారు. ఉదాహరణకు. ఆదివారం సూర్యునికి సంబందించినది కాబట్టి ఆ రోజు కెంపు కు సంబందించినవి, సోమవారం చంద్రునికి సంబందించినది కాబట్టి ఆ రోజు తెల్లటి ముత్యాల తో తాయారు చేయించుకున్న నగలు మంగళవారం కుజినికి సంబందించినది కాబట్టి ఆ రోజు పగడాలతో తాయారు చేయించుకున్న నగలు వేసుకునేవారు. ఈ విదంగా ఏడూ రోజులకు సరిపడా నగలను ఆయా గ్రహాలను బట్టి తాయారు చేయించుకొని వేసుకోనేవారట. వాటిలో బాగంగా తాయారు చేయిన్చుకోన్నవే హారములు, గాజులు, కమ్మలు, ముక్కు పుడకలు, ముక్కెర, పాపిట బిళ్ళ, చంద్రవంక, నాగారం, వంకీ, ఉంగరాలు, మొదలగు నగలు.

ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకొనేందుకు పైన “భక్తి – శక్తీ “ అనే పేరు కింద కనపడుతున్న subscribe అనే option మీద నొక్కి మీ email అడ్రస్ అందులో రాసి ఉచితంగా subscribe చేసుకోండి.

Comments