శివుడిని లింగ రూపంలోనే ఎందుకు కొలుస్తారు ? మిగిలిన దేవతల వలే విగ్రహం ఎందుకు ఉండదు/ కొలవారు ?


పూర్వం బృగు మహర్షి ముల్లోకాలు తీరుగుతూ కైలాసం (శివ స్థానం) వస్తాడు. అక్కడ శివుడు ధ్యానంలో ఉండటం చూసి, కోపోద్రిక్తుడు అయిన మహర్షి. ఓ శివ! నేను ని కైలాసం వచినా నన్ను పట్టించుకోకుండా, నీ ధ్యానం లోనే ఉంటావా ? అని కోప్పడి. ఇక నుండి నీకు భూలోకంలో లింగ రూపంలో నే పూజలు జరుగు గాక . అని శపిస్తాడు. ఆ శాపం వల్ల శివున్ని భూలోకంలో ప్రజలు అందరు లింగ రూపంలోనే కొలుస్తారు తప్ప విగ్రహ రూపం లో పూజించరు.

Comments