మనిషి తన జీవితంలో ధర్మ అర్థ కామ్య మోక్షములను చాతుర్విధ పురుషార్థములను..!!
అణిమాది అష్టసిద్ధులను..!!
ధన ధాన్యాధి అష్టైశ్వర్యములను పొంది
భోగ భాగ్యములతో జీవనం గడపాలని ..!!
అష్ట లక్ష్ముల అనుగ్రహం తనపై ఎల్లవేలాలా ప్రసరించాలని ..కోరుకుంటాడు...!!
ధనం లేనిదే జగత్తులో మానవుడు ఏ పని చేయలేడు..!!
జీవించాలన్నా..!! ఉన్నతంగా జీవించాలన్నా..!!
ధనమే కావాలి..!!

"ధన మూలం ఇదం జగత్"
ఇది అది అననేల ధనం లేనిదరె బ్రతుకే లేదు..!!
మానవ జీవితానికి క్షణం క్షణం ఆవశ్యమైనది ధనం..!!
ఇది అది అననేల ధనం లేనిదరె బ్రతుకే లేదు..!!
మానవ జీవితానికి క్షణం క్షణం ఆవశ్యమైనది ధనం..!!
ధనమును ఐశ్వర్యమును సంపదను సుఖ భోగములను అభివృద్ధులను ఆధారమైన లక్ష్మిని
శ్రీ మహాలక్ష్మి ఉపాసనవలన పొందవచ్చును
శ్రీ మహాలక్ష్మి ఉపాసనవలన పొందవచ్చును
మహిషాసురుడు దేవేంద్రుని ఓడించి దేవలోకమునకు ప్రభువాయెను..
ఓడిన దేవతలు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల వద్దకు వెల్లి శరణువేడిరి
భృగు పుత్రిక విష్ణుపత్ని అయిన
" శ్రీ లక్ష్మీ" కి త్రిమూర్తులు తమ శక్తులనొసగెను
అంతట సహస్ర సూర్యుల వలే తెజస్సు కలిగి సకల దేవతల శక్తులను పొందిన
" శ్రీ మహాలక్ష్మీ" ప్రకటితమాయెను
దేవతలందరూ ఆనందించి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుదమును అందించిరి
హిమవంతుడు ఇచ్చిన సింహము పై ఎక్కి సింహనాదము చేసి
మహిషాసురునిపై యుద్ధం చేసి
మహిషాసురుని సంహరించి
దేవతలకు తమ రాజ్యాలను తిరిగి ప్రసాదించి
దేవలోక అధిష్ఠాన దేవత
"శ్రీ మహా లక్ష్మీ" అయ్యెను

శ్రీ మహాలక్ష్మి ఉపాసన కేవలం ధన ప్రాప్తికి మాత్రమే కాదు సమస్త దేవీ ఉపాసనలకు మూలరూపమైనది
అన్ని ప్రాంతాలలో శ్రీ విద్యోపాసనయే మూలాధారమై ఉన్నది
అన్ని ప్రాంతాలలో శ్రీ విద్యోపాసనయే మూలాధారమై ఉన్నది
అటువంటి శ్రీ మహాలక్ష్మి ని
41 రోజులు 21రోజులు దీక్ష తీసుకోని ఆరాధించవచ్చును
41 రోజులు 21రోజులు దీక్ష తీసుకోని ఆరాధించవచ్చును
లేదా...
ప్రతీ భృగు వాసరం (శుక్రావారం) ఆరాధించవచ్చును
ప్రతీ భృగు వాసరం (శుక్రావారం) ఆరాధించవచ్చును
"పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి"
భక్తితో ఫలముగాని పత్రముగాని పుష్పము గానీ జలము గానీ ఏదైనా సమర్పించి ఆరాధించవచ్చును
ఎవరి స్తోమతకు తగినట్లు వారు ఆరాధింపవచ్చు
భక్తితో ఫలముగాని పత్రముగాని పుష్పము గానీ జలము గానీ ఏదైనా సమర్పించి ఆరాధించవచ్చును
ఎవరి స్తోమతకు తగినట్లు వారు ఆరాధింపవచ్చు
అమ్మకు మల్లెలు , జాజులు, తామరలు, కలువలు, పాశములు(మోదుగ) అశోక, చంపక, మందాత,మాదవీ, మంజర, తులసీ, వకుల, శంక, ద్రోణ పుష్పాలు సుగందభరితమైన ఎరుపురంగు తెలుపురంగు పుష్పాలు అమ్మకు ప్రీతికరమైనవి
అమ్మని శ్రీ సూక్తం .., దేవీ కడ్గమాలా స్తోత్రం..,
కనగధారా స్తోత్రం.., మరియు అష్టోత్తర శతనామ స్తోత్రాలతో పూజించాలి
కనగధారా స్తోత్రం.., మరియు అష్టోత్తర శతనామ స్తోత్రాలతో పూజించాలి
(పైన తెలుపడిన స్తోత్రాలు ఈ బ్లాగ్ లో నే వేరే పోస్ట్ లో లభ్యం అవుతాయి - వెతకండి)
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి