
అవునండి, ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా, అలంటి ఉంగరం ఒకటి ఉందట. అంటే నక్క ముఖాన్ని పోలిన ఆకృతిలో ఉండే ఉంగరం అన్నమాట. అలంటి ఈ ఉంగరాన్ని ఎవరు అయితే ధరిస్తారో వారు వ్యాపారంలో ఏకాండ విజయం పొందుతారట. కానీ దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి అవి ఏమిటి అంటే, అమావాస్యనాడు అదికూడా స్వాతి,శతభిషా, ఆరుద్ర నక్షత్రాలలో వచ్చిన అమావాస్యనాడు మాత్రమే ఈ ఉంగరాన్ని బంగారంతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ, పంచ లోహాలతో కానీ చేయించుకుని ఉంగరపు వేలుకి లేదా చూపుడు వేలుకి గాని ధరిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయట. అసలు వ్యాపారంలో నష్టం అనేదే రాదట. విశిష్ట లాభాలను పొందుతారు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదట. కానీ, ఇది చెప్పిన తిధులలో చెప్పిన్నట్టు చేస్తేనే దీని యొక్క ప్రతిఫలం కనబడుతుంది అట. త్వరలో ఎలాంటి ఉంగరం అందుబాటులో తెచ్చి అడిగినవారికి ఇచ్చే ప్రయత్నం చేస్తాము. ఇప్పటికి ఇప్పుడు అంటే కుదరదు కదా. ఆ తిది అయ్యి వచ్చినపుడు చేయించి పొందు పరుస్తాము. కాబట్టి ఇలాంటి అద్భుతమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ బ్లాగ్ కు subscribe చేసుకోండి. follow కూడా కావచ్చు. ఒకవేళా ఈ ఉంగరం మీకు కావాలంటే మీ దగ్గర్లో దొరకని యడల ఈ బ్లాగ్ లో కాంటాక్ట్ ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయగలరు. మీకు సహాయం అందించటానికి ఎల్లప్పుడూ మేము రెడీ గా ఉంటాము.
శుభం భూయాత్
sir naku nakka mukham ungaram kavali ph 9985048799 seshadri miriyala form rajahmundry
ReplyDeletesir naku nakka mukham ungaram kavali ph 9985048799 seshadri miriyala form rajahmundry
ReplyDeletesir naku nakka mukham ungaram kavali ph 9985048799 seshadri miriyala form rajahmundry
ReplyDelete