ఇలాంటి నోటు తీసుకున్నారా, ఇక అంతే ? జాగ్రత్త


కొంతమంది వాళ్ళు బాగోక పోయినా పర్వాలేదు కానీ ఎదుటి వారు బాగోకూడదు అనుకుంటారు. కొంతమంది అయితే ఎదుటివారు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని పరిస్థితి. ఇలాంటి వారు కొంతమంది బాగా సంపాదించుకుంటున్న వారి దగ్గరకు వచ్చి ఏదయినా ఒక నోటు పై రక్తపు మరక చేసి అది ఇస్తుంటారు. పాపం, తెలియక అది తీసుకున్న ఆ అమాయకులు అప్పట్నుంచి దారిద్య్రాలను అనుభవిస్తుంటారట. కాబట్టి ఎవరైనా మీకు రక్తపు మరక ఉన్న నోటు ఇస్తే, ఎట్టి పరిస్థితులలోనూ దానిని తీసుకోవద్దు

ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకొనేందుకు పైన భక్తి - శక్తీ పేరు కింద కనబడుతున్న subscribe అనే ఆప్షన్ పై క్లిక్ చేసి subscribe అవ్వండి. ఈ పోస్ట్ ను షేర్ చేయటం ద్వారా మరింత మందికి సహాయపడండి.


శుభం భూయాత్

Comments