మనం తీసి తెలియ చేసే కొన్ని పనుల వళ్ళ మంచి చెడు ఏదోకటి జరుగుతుంది. మంచి జరిగితే శుభం. కానీ చెడు జరిగితే మాత్రం కొంచెం జాగ్రత్త పడాల్సిందే నిజానికి మనిషి తన నిత్య జీవితం లో తెలిసో తెలియకో అనేక తప్పులు చేస్తుంటారు. వాటిలో నిత్యం పాటించాల్సిన విధి విధానాలను పాటించే విధానంలో లోపాలు ఉండటం వళ్ళ కుడా మనిషి ఇబ్బంది పడతాడు. అయితే మనిషి అనుభవించే కొన్ని సమస్యలకు కారణాలే తెలియని పరిస్థితి ఉంటుంది. కాని నిజానికి వాటిలో కొన్ని మనిషి చేసిన చిన్నపాటి తప్పులే తన దుక్కానికి కారణమవుతాయి. ఉదాహరనకు ఎక్కడైతే శుచిగా ఉండదో అక్కడ లక్ష్మి దేవి ఉండదు దానివల్ల మనిషి ఆర్దిక సమస్యలు అనుభవిస్తాడు. అయితే ఈ రోజు వీడియో లో మనం ఇంటిలో ఎవరు ఏ దిక్కికి తలపెట్టి నిద్రపోవాలో చూద్దాం
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో యజమాని ఎప్పుడు నైరుతి స్థానంలో దక్షిణం వైపు తల పెట్టుకొని నిద్రించాలట. అంటే గృహంలో ఎవరైతే పెద్దవాల్లో వారు ఇలా చేయాలట. ఆతదుపరి మిగిలినవాళ్లు తూర్పు ముఖంగా కానీ, దక్షిణ ముఖంగా కానీ, పశ్చిమ ముఖంగా కానీ పాడుకోవచ్చట. సాధారణంగా హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం ఉత్తరం వైపుడు తలపెట్టి నిద్రించకూడదు.
ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకొనేందుకు పైన భక్తి - శక్తీ పేరు కింద కనబడుతున్న subscribe అనే ఆప్షన్ పై క్లిక్ చేసి subscribe అవ్వండి(ఉచితం). ఈ పోస్ట్ ను షేర్ చేయటం ద్వారా మరింత మందికి సహాయపడండి.
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి