నవగ్రహాలు - సంబంధిత యంత్రాలు - వాటి ఫలితాలు




సృష్టి లోని ప్రతి ప్రాణి యొక్క మనుగడ ఈ నవగ్రహాల సంచారం లేదా దిశలా పై ఆధారపడి ఉంటుంది. నవగ్రహాలు అంటే నవ + గ్రహాలు. అంటే నవగ్రహాలు తొమ్మది ఉంటాయి. ప్రతిమానవుడి జీవితం లో వీటి సంచారాన్ని అనుసరించి ఉంచస్థితి, నీచస్థితి అనేవి ఉంటాయి. ఈ తొమ్మిది గ్రహాలు అన్ని రాసులలోను సంచారం చేస్తాయి. అటువంటప్పుడు మీ జన్మరాశిని, దానిలో సంచరించే గ్రహాన్ని, వాటి ప్రభావాలను అనుసరించి మీ మీ వ్యక్తిగత విషయాలు ఆధారపడి ఉంటాయి. అంటే చిన్న ఉదాహరణకు, మీ జన్మరాశిలో శని సంచారం(నిచ స్థితిలో) ఉన్నప్పుడు, మనశాంతి లేకపోవుట, చికాకులు, వ్యాపారం మందగించడం, లేనిపోని నిందలు పడే అవకాశం, ఆరోగ్యం బాగుండకపోవడం, లాంటివి జరుగుతాయి. ఈ తొమ్మిది గ్రహాలలోను ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సమయం ఉంటుంది అంటే ఒక గ్రహం ఒక రాశినుంచి మరొక రాశికి మరెందుకు పట్టే సమయం అన్నమాట. ఇది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఉదాహరణకు, సూర్యుడు (సన్) ౩౦ రోజులు ఒక రాశిలో సంచరిస్తాడు అంటే మొత్తం రాసులు 12 కాబట్టి. ఒక చక్రం పూర్తి కావడానికి సూర్యుడుకి 12 నెలల సమయం పడుతుంది. ఆదేవిందం గా మిగిలిన అన్ని గ్రహాలకు ఆ గ్రహాన్ని బట్టి ఒక్కొక్క సమయం ఉంటుంది. ఈ గ్రహాలు ఒక రాశినుండి మరొక రాశికి మరేక్రమంలో వాటి సంచారాన్ని ఆధారంగా చేసుకొని మీ ప్రస్తుత జీవితం ఆధారపడి ఉంటుంది.

సాధారణంగా జ్యోతిష్యులు మీరు పుట్టిన సమయాన్ని, తేదీని అనుసరించి మీ జాతక చక్రం వేసి మీ గురుంచి చెప్తారు. మీ జాతకంలో ఏమైనా గ్రహాలు నీచస్థితిలో ఉన్నపుడు వాటికీ సంబంధిత పొడి/రత్నం (స్టోన్) ని ధరించమని చెప్తారు. కానీ ఈలాంటి ఉంగరాలు ధరించినప్పుడు చాల జాగ్రత్త అవసరం. ఎందుకంటే, ఒకవేళ ఆ పొడి సరిఐనది కానీ యెడల లేదంటే అది మీ జాతకానికి సరిపడింది కానీ యెడల దానియొక్క ప్రతికూల ప్రభావాన్ని అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ మీ జాతకంలో ఏదయినా గ్రహాలు అనుకూలించనపుడు దానికి సంబందించిన పొడి/ ఉంగరం బదులు. దానికి సంబందించిన యంత్రాన్ని ధరించినప్పుడు విశేషమైన ఫలితం వస్తుంది. ఉంగరం/పొడి లా ధారణ యంత్రాలు ప్రతికూల ఫలితాన్ని ఇవ్వవ్వు మరియు సరైన పద్దతిలో తాయారు చేసి, ప్రాణప్రతిష్ట చేసి పూజించి ఇచ్చిన ధారణ యంత్రాలు మీరు ధరించ తర్వాత అతి తొందరలోనే చాలా అనుకూల ప్రభావాన్ని ఇస్తాయి.

క్రింద కొన్ని గ్రహాలు వాటికీ సంబందించిన యంత్రాల గురించి వివరించడం జరిగింది మీ అవగాహనా కోసం. మీరు ఇంకా తెలుసుకోవాలంటే మమ్మల్ని సంప్రదిన్చావచ్చు.



సూర్య యంత్రం:
అన్ని గ్రహాలలోకి సూర్యుడు అత్యంత ప్రభావశీలి మరియు మానవుని ఆరోగ్యాన్ని కారకకుడు. ఈ యంత్రాన్ని ధరించడం వళ్ళ ఆరోగ్యం మెరుగు పడుతుంది,తెలివితేటలు, జ్ఞాపక శక్తీ, మెరుగుపడటంతో పాటు కోపం, ద్వేషం లాంటివి నశిస్తాయి. సూర్యగ్రహ ప్రతికూల ప్రభావంతో బాధపడేవారికి చక్కగా ఉపకరించే యంత్రం సూర్య యంత్రం. ఇది ధారణ యంతం కాబట్టి ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపించాడు మరియు ఇది ధరించిన రెండురోజులలోనే దీనియొక్క ఫలితాన్ని చూడొచ్చు.

చంద్ర యంత్రం:
ప్రేమానురాగాలకు, చక్కటి దాంపత్య జీవీతానికి చంద్రుడు కారణం. చంద్రుడు నీచస్థితిలో ఉన్నప్పుడు. మనస్పర్థలు రావటం లాంటివి సహజం, కాబట్టి ఎలాంటి వారు చంద్ర యంత్రాన్ని ధరించి వాటి నుంచి విముక్తి పొందవచ్చు.

మంగళ యంత్రం:
మంగళ అంటే మంగళకరమైనది అని అర్థం. ఎవరైతే జీవితం లో వారు అనుకుంటున్న స్థాయికి ఎదగాలి అని అనుకుంటున్నారో, ఎవరికీతె పెళ్లి అవడం లో లేట్ అవుతుందో వారికీ ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది. వ్యాపార అభివృద్ధికి, కెరీర్ డెవలప్మెంట్ కి ఇది ఎంతగానో సహాయపడుతోంది. మీకు పనులలో ఆలస్యం అవుతున్న ఇది చక్కటి పరిష్కారం.

బుధ గ్రహ యంత్రం:
చదువులో వెనుకబడటం, నరాల సంబంధిత వ్యాధులకు, అలసట లాంటివాటికి ఏ గ్రాహం యొక్క ప్రతికూల ప్రభావమే కారణం. చదువుపై లేదా నేర్చుకోవడం పై శ్రద్ధ పెంచడానికి కమ్యూనికేషన్ లో సమస్యలు రాకుండా ఉందతని కి చక్కటి మార్గం ఈ యంత్రాన్ని ధరించడం.

గురు యంత్రం:
ఆనందానికి ఉల్లాసానికి ఆహ్లాదాన్ని గురుడు కారణం. ఇది ముఖ్యం గా వ్యాపారాలకు కూడా చక్కటి అనుకూలతను అభివృద్ధిని ఇచ్చే యంత్రం. ఎవరైతే ఈ గ్రాహం ప్రతికూల ప్రభావం ఎదుర్కొంటారో వాళ్లకు వ్యాపారం మందగించటం, జీవితం లో ఆనందం ఉండకపోవటం లాంటివి చూడవచ్చు. వారికీ ఈ యంత్రం ఎంత గానో ఉపయోగ పడుతుంది.

శుక్ర యంత్రం:
స్నేహపూర్వతకు, ప్రేమకు, కాలాలకు, పాపులారిటీ కి ఈ గ్రాహం యొక్క అనుగ్రహం ఎంతో అవసరం. ఇంతే కాదు చక్కటి పెళ్లి సంబంధాలు రావటానికి కూడా ఈ గ్రహమే కారణం. కాబట్టి ఈ గ్రాహం యొక్క అనుకూలత ఇంతేనా అవసరం. ఎవరైతే ఈ గ్రాహం యొక్క ప్రతికూల ప్రభావంతో బాధపడుతున్నారో వారికీ శుక్ర గ్రహానికి సంబంధించిన ధారణ యంత్రం ఒక చక్కటి పరిష్కారం

శని యంత్రం:
మానవుడు అన్నిగ్రహాల కంటే ఎక్కువ ప్రభం శని గ్రాహం వల్లే అనుభవిస్తాడు. ఎందుకంటే మిగిలిన గ్రహాల్లా కాకుండా ఈ గ్రాహం యొక్క ప్రభావం ఏకంగా ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది. ఈ గ్రాహం యొక్క ప్రతిక్కుల ప్రభావంతో బాధపడేవారిలో ఒంటరితనం, ఆరోగ్యం మందగించడం, వ్యాపారం నష్టాల్లో సాగటం, అందరితోనూ గొడవలు రావటం, లేనిపోని వాటికీ నిందలు భరించడం, మొదలగునవి చూడవచ్చు. అందరికంటే ఈ గ్రహ ప్రతికూల ప్రభావంతో బాధపడేవారు తప్పకుండ ఈ యంత్రాన్ని ధరించాలి ఎందుకంటే. మిగిలిన అన్ని మార్గాలకంటే. త్వరితగతిన అనుకూల ఫలితాన్ని ఇచ్చి, శని గ్రాహం యొక్క ప్రతికూల ఫలితాన్ని తాగించే శక్తి ఈ యంత్రానికి ఉంటుంది. కాబట్టి తప్పకుండ ధరించాలి.

రాహు యంత్రం:
రాహువు సమాజంలో పేరుప్రఖ్యాతలుకు, కీర్తి ప్రతిష్టలకు కారణం. కాబట్టి ఈ యంత్రం యొక్క ధారణం ప్రతి మానవునికి ముఖ్యనగ రాజకీయాలు, వ్యాపారాలు, సినీ రంగాలలో ఉన్నవారికి చాల అవసరం.

కేతు యంత్రం:
భక్తి భావాన్ని పెంచడానికి, అనారోగ్యంని తగ్గించడానికి,స్వతంత్రతకు, అలర్జీలు లాంటివి తగ్గించడానికి ఈ యంత్రం చాల చక్కటి పరిష్కరం.





గమనిక: ఈ యంత్రాలు ప్రస్తుత రోజులలో చాల మంది మీరు అడిగిన వెంటనే ఇవ్వడం జరుగుతుంది. అంటే చాలామంది మార్కెట్ లో దొరికే యంత్రాలను మీకు పూజ చేయ్సి ఇవ్వట్లేదు అని తెలుస్తుంది(చాల వరకు/మంది). నిజానికి మీకు ఏదైనా గ్రహానికి సంబందించిన ధారణ యంత్రం కావాలంటే, దానిని తాయారు చేసి, మీ పేరు గోత్రనామలతో నిర్దేశించబడిన రోజులు (సమయం) శాస్త్రోతంగా పూజలు వగైరా జరిపి, దానికి శక్తీ వచ్చిన పిదప (పూజ గడువు పూర్తి అయిన తర్వాత) మీకు ఇవ్వాలి. అలంటి యంత్రాన్ని దరిన్చినపుడు మాత్రమే మంచి ఫలితాలను చూడగలుగుతారు. ఇంకా ఈ యంత్రాలను భీజ్ పాత్ర లాంటి వాటి పై లిఖిస్తారు (వీటి వివరణ మరొక పోస్ట్ లో పెడతాము- మా బ్లాగ్ ని ఫాలో అవ్వండి - తద్వారా అనేక విషయాలు తెలుస్తాయి)










శుభం భూయాత్

Comments