పూర్వం ప్రజలు అంతా రాగి పాత్రల్లో నిటి ని తాగటం జరిగేది. అలా చేయడం ఎంతో మంచిదని వారి విశ్వాసం. చాల మంది ప్రకారం అది నిజం కుడా. ఆ రాగి పాత్రల్లో నీరు తాగటం వల్ల ఆరోగ్యంగా, బలంగా ఉంటారని వారి నమ్మకం. అదే విదంగా, చాలామంది నది నీరు తాగుతారు కాబట్టి, పూర్వం నదిని దాటేటప్పుడు ప్రజలు నదికి నమస్కరించి ఆ రాగి నాణేలు నది లో వేసేవారు. అంటే దాని వల్ల నది నీరు అంతా సుభ్రపడుతుందని, ఆ నీటిని తాగిన వారు ఆరోగ్యంగా, బలంగా ఉంటారని భావించేవారు. ఇదన్నమాట నదిలో చిల్లరవేయటానికి వెనక ఉన్న ఒక కథ.
మరిన్ని విశేషాలు తెలుసుకోవటానికి ఈ బ్లాగ్ కు subscribe అవ్వండి. ఈ బ్లాగ్ లో ఎలాంటి విసిగించే ప్రకటనలు (advertisements) ఉండవు.
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి