ఈ ప్రక్రియ కనీసం ఎనిమిది శని వారాలు చేయాలి. దీనికి గాను రవి చెట్టు నుంచి రాలి పడిన రవి ఆకును శనివారం రోజు ఉదయం తెచ్చి, దానిపై స్వచ్ఛమైన పసుపులో గంగా జలం (మీకు గంగా జాలం అందుబాటులో లేకపోతే మమ్మల్ని సంప్రదించండి - పంపిస్తాము) కలిపి దానితో ఆ రవి ఆకుపై స్వస్తిక్ గుర్తు వేసి దానికి నమస్కరించి, దేవుని మందిరంలో మీ సమస్య తెలిపి, ఆ రవి ఆకును అక్కడ ఉంచండి. ఎలా ఎనిమిది శనివారాలు చేయండి. ప్రతి శనివారం ఎలా చేసిన తరువాత, ముందు శనివారం పెట్టిన అక్కుని తీసి ప్రవహించే నీటిలో వదలండి. ఎలా ఎనిమిది శనివారాలు చేసిన తర్వాత, తొమ్మిదవ శనివారం కనీసం మూడు రవి ఆకులను తెచ్చి ఇంతకు ముందు చేసిన విధంగానే చేసి వాటిని చిన్న పసుపు రంగు పట్టు వస్త్రంలో కట్టి మీరు డబ్బు పెట్టె చోట కానీ, పూజ మందిరంలో కానీ ఉంచండి. వెంటనే మీ సమస్యలు అన్ని మెల్లిగా తొలిగిపోతాయి, ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది.
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి