శ్రీ సూర్యమండలాష్టకమ్
త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించినారాయణ శంకరాత్మనే।।
యన్మండలం దీప్తికరం విశాలం।రత్నప్రభం తీవ్రమనాదిరూపమ్।
దారిద్ర్యదుఃఖక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్।।
యన్మండలం దేవగణస్సుపూజితం।విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్।
తం దేవదేవం ప్రణమామి సూర్యం।పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్।।
యన్మండలం జఞానఘనత్వగమ్యం।త్రైలోక్యపూజ్యం త్రిగుణాత్మరూపమ్।
సమస్తతేజోమయదివ్యరూపం।పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్।।
యన్మండలం గూపఢమతి ప్రభోధం।ధర్మస్య వృధ్ధిం కురుతే జనానామ్।
యత్సర్వపాపక్షయకారణం చ।పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్।।
యన్మండలం వ్యాధివినాశదక్షం।యదృగ్యజుస్సామసు సంప్రగీతమమ్।
ప్రకాశితం యేన చ భూర్భువస్స్వః।పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్।।
యన్నండలం వేదవిదో వదంతి।గాయంతి యఛ్ఛారణసిద్ధసంఘాః।
యద్యోగినో యోగజుషాం చ సంఘాః।పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్।।
యన్మండలం సర్వజనేషు పూజితం।జ్యోతిశ్చ కుర్వాదిహ మర్త్యలోకే।
యత్కాల కల్పక్షయ కారణం చ।పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్।।
యన్మండలం విశ్వసృజాం ప్రసిద్ధం।ఉత్పత్తిరక్షాప్రళయ ప్రగల్భమ్।
యస్మిన్ జగత్ సంహరతే€ఖిలం చ।పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్।।
యన్మంలం సర్వగతశ్ఛ విష్ణోః।ఆత్మా పరంధామ విశుద్ధతత్త్వమ్।
సూక్ష్మాంతరైర్యోగకపథానుగమ్యం।పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్।।
సంపూర్ణమ్.
మీ వ్యక్తి గత జాతక వివరాలకు, గ్రహ,కుజ, కాలసర్ప ఈత్యాది దోషనివరనా, పరిహారాలు, మొదలగువటికోసం మమ్మలను సంప్రదించగలరు.
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి