"యంత్రాలు నిజంగా పనిచేస్తాయా?"

 yantra,yantralu, astrology, hindusim, hindu, devoiton, bhakthi,




చాల మంది అడిగే ప్రశ్నయే ఇది అంతేకాదు చాలా మంది మేము ఇంతకు ముందు కూడా కొంతమంది దగ్గర యంత్రాలు తీసుకున్నాము కానీ ఎలాంటి ఫలితం లేదు అని కూడా చెప్తుంటారు. ఆలా ఎందుకు జరిగింది అంటే. యంత్రాలను చెయ్యగల నైపుణ్యం,సమర్ధత, అనుభవం ఉన్నవాళ్లను వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు(చాల తక్కువ మంది ఉంటారు). ఇప్పుడొచ్చే చాల యంత్రాలు మెషిన్ మీద తయారు చేయబడినవి మరియు పూజించారో లేదో కూడా సందేహమే. బహుశా అందుకే అవి పనిచేయు. సరైన రీతిలో తయారు చేయబడని(ప్రాణప్రతిష్ట లాంటివి చేయని) యంత్రాలు కాగితం ముక్కతో సమానం. ఎలాంటి ప్రయోజనం ఉండదు.

అసలు యంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే ఆలా, వెటితో పడితే వాటితో తయారు చేయకూడదు, మన శాస్త్రాలు/ పూర్వికులు కొన్ని తిధులు, సమయాలు, పద్ధతులు లాంటివి యంత్రాలు తాయారు చేయడాన్కి కేటాయించారు. కాబట్టి అలాంటి తిధులలో, అలాంటి యంత్రాలను, అలాంటి వాటిపై, వారు చెప్పిన వాటితో లిఖించి నపుడే ఆ యంత్రం తాయారు అవుతుంది. అంతేకాదు యంత్రం తయారు చేసిన వెంటనే ఒక సుమూహుర్తాన దానికి ప్రాణ ప్రతిష్ట చేసి దానిని చెప్పిన పద్దతులలో పూజించి, నైవేద్యం లాంటివి సమర్పించి దానికి శక్తిని ఇవ్వాలి. అలాంటి యంత్రమే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అంతేకాని మెషిన్ మీద తయారైన యంత్రాన్ని, బొట్లు పెట్టేసి, ధూపం చూపించినంత మాత్రాన ఫలితాన్ని ఇవ్వదు.

అధిక వివరాలకు లేదా మీకు ఏదయినా యంత్రం కావలసినచో మమ్ములను సంప్రదించండి (కాంటాక్ట్ ఫార్మ్ ద్వారా.  కాంటాక్ట్ ఫార్మ్ కోసం పైన కుడి వైపు ఉన్న మెనూ పై క్లిక్ చేయండి) మా వద్ద పూర్వీకుల నుండి  యంత్రాలు చేయటంలో సిద్దహస్తులు ఐన వారు కలరు. వారు మీరు అడిగిన యంత్రాన్ని లిఖించి (హ్యాండ్ మేడ్), దానికి చేయవలసిన కార్యాలు అన్ని చేసి మీకు కొరియర్ ద్వారా పంపెదరు.

Comments