108 సాంభశివా పేర్లు మీకు తెలుసా?



ఓం నమః శివాయ ...

అకారస్య బ్రహ్మా దేవతా । మృత్యుఞ్జయార్థే వినియోగః ।
ఓం అకారాయ నమః । అకమ్పితాయ । అకాయాయ । అకరాయ । అకృత్యాయ ।
అకారాదిక్షకారాన్తవర్ణజ్ఞాయ । అకృతాయ । అక్లేద్యాయ । అక్రియాయ ।
అకుణ్ఠాయ । అఖణ్డసచ్చిదానన్దవిగ్రహాయ । అఖిలాపదామపహారిణే ।
అఖిలదేవతాత్మనే । అఖణ్డభోగసమ్పన్నలోకభావితాత్మనే ।
అఖిలలోకైకజనకాయ । అఖర్వసర్వమఙ్గలాకలాకదమ్బమఞ్జరీ-
సరిత్ప్రవాహమాధురీవిజృమ్భణామధువ్రతాయ । అఖణ్డైకరసాయ ।
అఖణ్డాత్మనే । అఖిలేశ్వరాయ । అగణితగుణగణాయ నమః । ౨౦
ఓం అగ్నిజ్వాలాయ నమః । అగ్రవరాయ । అగ్నిదాయ । అగతయే । అగస్త్యాయ ।
అగ్రగణ్యాయ । అగ్నినేత్రాయ । అగ్నయే । అగ్నిష్టోమద్విజాయ ।
అగమ్యగమనాయ । అగ్రియాయ । అగ్రేవధాయ । అగణ్యాయ । అగ్రజాయ ।
అగోచరాయ । అగ్నివర్ణమయాయ । అగ్నిపుఞ్జనిభేక్షణాయ ।
అగ్న్యాదిత్యసహస్రాభాయ । అగ్నివర్ణవిభూషణాయ । అగమ్యాయ నమః । ౪౦
ఓం అగుణాయ నమః । అగ్ర్యాయ । అగ్రదేశికైశ్వర్యవీర్యవిజృమ్భిణే ।
అగ్రభుజే । అగ్నిగర్భాయ । అగమ్యగమనాయ । అగ్నిముఖనేత్రాయ ।
అగ్నిరూపాయ । అగ్నిష్టోమర్త్విజాయ । అఘోరఘోరరూపాయ । అఘస్మరాయ ।
అఘోరాష్టకతత్త్వాయ । అఘోరాయ । అఘోరాత్మకహృదయాయ ।
అఘోరాత్మక-దక్షిణవదనాయ । అఘోరాత్మకకణ్ఠాయ ।
అఘోరేశ్వరాయ । అఘోరాత్మనే । అఘఘ్నాయ । అచలోపమాయ నమః । ౬౦
ఓం అచ్యుతాయ నమః । అచలాచలాయ । అచలాయ । అచఞ్చలాయ ।
అచిన్త్యాయ । అవేతనాయ । అచిన్తనీయాయ । అచరాయ ।
అచిన్త్యశక్తయే । అచిన్త్యదివ్యమహిమారఞ్జితాయ ।
అచ్యుతానలసాయకాయ । అచలావాసినే । అచ్ఛదన్తాయ । అజితాయ ।
అజాతశత్రవే । అజడాయ । అజరాయ । అజితాగమబాహవే । అజాత్మనే ।
అజ్మకూటాయ నమః । ౮౦
ఓం అజలాయ నమః । అజ్వాలాయ । అజ్ఞాపకాయ । అజ్ఞానాయ ।
అజ్ఞానతిమిరధ్వాన్తభాస్కరాయ । అజ్ఞాననాశకాయ ।
అజ్ఞానాపహాయ । అట్టహాసభిన్నపద్మజాణ్డకోశసన్తతయే । అణవే ।
అణిమాదిగుణేశాయ । అణోరణీయసే । అణిమాది గుణాకరాయ । అతన్ద్రితాయ
అతిదీప్తాయ । అతిధూమ్రాయ । అతివృద్ధాయ । అతిథయే । అత్త్రే ।
అతిఘోరాయ । అతివేగాయ నమః । ౧౦౦
ఓం అతీతాయ నమః । అతిగుణాయ । అతుల్యాయ । అత్యన్తతేజసే ।
అతిగాయ । అతిఘాతుకాయ । అతిమూర్తయే । అతిదూరస్థాయ ౧౦౮

మీ సలహాలు, సందేహాలు కామెంట్ లలో తెలుపగలరు!

శుభం భూయాత్

Comments